Posts

Showing posts from March, 2023

♦️నవగ్రహ స్తోత్రం:♦️

Image
 ⚜️🕉️🚩 ఓం సూర్యాయ నమః 🌹🙏 ♦️నవగ్రహ స్తోత్రం:♦️ 💥#నవగ్రహ_ధ్యాన_శ్లోకం: ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ । గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః ॥ రవిః జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిమ్ । తమోఽరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరమ్ ॥ చంద్రః దధిశంఖ తుషారాభం క్షీరార్ణవ సముద్భవం (క్షీరోదార్ణవ సంభవం) । నమామి శశినం సోమం శంభో-ర్మకుట భూషణమ్ ॥ కుజః ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ । కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహమ్ ॥ బుధః ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ । సౌమ్యం సౌమ్య (సత్వ) గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ॥ గురుః దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసన్నిభమ్ । బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ ॥ శుక్రః హిమకుంద మృణాళాభం దైత్యానం పరమం గురుమ్ । సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ ॥ శనిః నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ । ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ ॥ రాహుః అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్ధనమ్ । సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ ॥ కేతుః పలాశ పుష్ప సంకాశం తారకాగ్రహమస్తకమ్ । రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ ॥ ఫలశ్రుతిః ఇతి వ్...

💥అచ్యుతాష్టకం... తాత్పర్యముతో

Image
 ⚜️🕉️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏 💥అచ్యుతాష్టకం... తాత్పర్యముతో అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ | శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే || 1 || అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ | ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే || 2 || విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాహిణే జానకీ జానయే | వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 || కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే | అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 || రాక్షస క్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూ పుణ్యతాకారణః | లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 || ధేనుకారిష్టకా‌உనిష్టికృద్-ద్వేషిహా కేశిహా కంసహృద్-వంశికావాదకః | పూతనాకోపకః సూరజాఖేలనో బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 || బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ | వాన్యయా మాలయా శోభితోరః స్థలం లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 || కుంచితైః కుంతలై భ్రాజమానాననం రత్నమౌళిం లసత్-కుండలం గండయోః | హా...

💥కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ...

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 💥కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ... కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ  తెట్టలాయ మహిమలే తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ  యేదెస బుణ్యరాసులేయేరులైనది కొండ గాదిలి బ్రహ్మాదిలోకములకొనల కొండ  శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ సర్వదేవతలు మృగజాతులై చరించేకొండ  నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ వుర్విదపసులే తరువులై నిలచిన కొండ  పూర్వపుటంజనాద్రి యీ పొడవాటి కొండ వరములు కొటారుగా వక్కాణించి పెంచేకొండ  పరుగు లక్ష్మీకాంతుసోబనపు గొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ  విరివైన దదివో శ్రీవేంకటపు గొండ 🌹#భావము: అదివో తిరుమల కొండ. మిక్కిలి ఎదురుగా, అతి దగ్గరగా ఉన్న ఇలపై నిలచిన వైకుంఠము. చిరకాలముగా నిలచిన పర్వతరాజము. ఎన్నో మహిమలు మందంగా తెట్టెలు కట్టిన కొండ.  వేదాలే శిలలుగా ఉన్న కొండ. లెక్ఖలేనన్ని పుణ్యరాశులు ప్రవహిస్తూన్న కొండ. ఈ పర్వత శ్రేణి కొన భాగాలు బ్రహ్మ మొదలైన లోకాలన్నింటినీ తాకుతున్న కొండ. లక్ష్మీదేవి భర్త ఉండేటి శేషాచలం ఈ కొండ.  దేవతలంతా అనేక మృగ జాతులుగా మారి తిరుగుతూన్నటువంటి కొండ. నీటిని ధరించిన మేఘాలు ఈ కొండ చి...

⚜️🕉️🚩ఓం నమో గాయత్రీ మాత్రే🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం నమో గాయత్రీ మాత్రే🌹🙏 నమో దేవి మహావిద్యే వేదమాతః పరాత్పరే వ్యాహృత్యాది మహా మంత్ర రూపే ప్రణవ రూపిణి భక్త కల్పలతాం దేవీం అవస్థాత్రయ సాక్షిణీం తుర్వాతీత స్వరూపాం చ సచ్చిదానంద రూపిణీం 🕉️🌹గాయత్రీ మంత్రం: ఓం భూర్భువస్సువ: తత్ సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి, ధియోయోన: ప్రచోదయాత్ 💥గాయత్రి మంత్ర విశిష్టతను తెలియజేసే కథ: పూర్వం ఒకప్పుడు "అరుణుడు" అనే బలవంతుడైన రాక్షసుడు ఉండే వాడు. అతడు దేవతలను ద్వేషించేవాడు. దేవలోకాన్ని పూర్తిగా జయించాలనే కోరికతో పదివేల సంవత్సరాలు గంగాతీరంలో నిరాహార దీక్షతో గాయత్రీ జపపరాయణుడై తీవ్రమైన తపస్సు చేశాడు. తపోదీక్షలో ఉన్న అరుణుని శరీరం నుండి దుస్సహమైన అగ్ని వెలువడింది. ఆ వేడిమికి లోకాలన్నీ తపించిపోయాయి. దేవతలు కలతచెంది బ్రహ్మదేవుడిని శరణు వేడారు బహ్మదేవుడు అతనికి ప్రత్యక్షమై 'వరం కోరుకో అన్నాడు. అతడు తనకు మృత్యువులేని జీవనం కావాలన్నాడు. ప్రకృతి ధర్మమైన మరణం లేకుండా వరం ఇవ్వడం అసాధ్యమని బ్రహ్మదేవుడు చెప్పాడు.  'మరేదైనా వరం కోరుకో' అన్నాడు. అంతట, ఆ రాక్షసుడు "చతురాననా! మరణం అనివార్యం అయితే యుద్ధరంగంలో కాని , శస్త్రాస్త్రాలచేత కా...

💥అమ్మకు తొమ్మిది రూపాలు!

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 💥అమ్మకు తొమ్మిది రూపాలు! చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ జరిగే నవరాత్రులను చైత్ర (వసంత) నవరాత్రులు అని అంటారు. విజయ దశమికి అమ్మవారి నవరాత్రులు నిర్వహించినట్లే ఉగాదికి కూడా చైత్ర నవరాత్రి పూజలు చేస్తారు. దీనిని "రామ నవరాత్రి" అని కూడా పిలుస్తారు. 🍁🍁🍁🍁🍁 ముగ్గురమ్మలకూ మూలపుటమ్మగా, సమస్త విశ్వాన్నీ నడిపించే ఆదిశక్తిగా వినుతికెక్కిన దుర్గాదేవి తొమ్మిది రూపాల్లో... "నవ దుర్గలు"గా భక్తులను అనుగ్రహిస్తోంది. సాక్షాత్తూ బ్రహ్మదేవుడు ఈ రూపాల గురించి వివరించినట్టు మార్కండేయ పురాణంలోని దేవీ కవచంలో... ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణీ/  తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం/ పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనీ చ/  సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమమ్‌ నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితాః అని ప్రస్తావితమయింది.  🌹నవదుర్గావతారాలూ, వాటి విశిష్టతలూ ఇవి: శైలపుత్రి: నవ దుర్గలో మొదటి అవతారం శైలపుత్రి. హిమవంతుని కుమార్తె. ఆమె వాహనం వృషభం. కుడిచేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలం ధరించి ఉంటుంది. బ్రహ్మచారిణి:  పరమశివుణ్ణి భర్తగా పొంద...

💥దత్తం వందే సద్గురుమ్‌!

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏 💥దత్తం వందే సద్గురుమ్‌! దత్తాత్రేయుడు ఆది గురువు మాత్రమే కాదు, మంచి చెడులను బోధించే ప్రాణమిత్రుడు. చేయి పట్టుకొని నడిపించే మార్గదర్శి! మనిషి ఎంత శక్తిమంతుడైనా కావచ్చు. అంతులేని సంపద, హద్దుల్లేని అధికారం ఉండవచ్చు. కానీ, తన చేతిలో లేని విషయాలుంటాయి. తను ఊహించని సందర్భాలు ఎదురవుతాయి.  దాన్ని విధి అని సరిపెట్టుకోవడంతో పాటు, ఆ విధిని తట్టుకునే స్థెర్యం, సవాలును దాటి ముందుకు వెళ్లే ధైర్యం ఉండాలి. దానికి దైవం మీద నమ్మకం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎవరూ తన పక్కన లేకపోయినా... తనలో ఉన్న ఆ భక్తే ఎంతటి కష్టాన్నయినా ఢీకొనే విశ్వాసాన్ని అందిస్తుంది. మరి దైవం అంటే నిబంధనలతో, నిబద్ధతతో కూడుకున్నది కదా! ఆయనను తలచుకోవాలంటే మనసు కూడా ఆలయం అంత స్వచ్ఛంగా ఉండాలి. మర్కట మనసున్న మానవులకు అదెలా సాధ్యం!  అందుకే అనాదిగా తనకు శ్రద్ధే ముఖ్యం అని భగవంతుడి వాక్కు చెప్తూనే వస్తుంది. పత్రం, పుష్పం, ఫలం, తోయం అంటూ కృష్ణ పరమాత్మ స్పష్టం చేశాడు. "నువ్వు తప్పుకోమంటున్నది నన్నా… నాలో ఉన్న ఆత్మనా" అంటూ చండాలుని రూపంలో ఉన్న శివుడు ఆదిశంకరుడిని ప్రశ్నించాడు. అయినా మనిషిలో సంశయం తీరలేద...

💥శ్రీ నృసింహద్వాదశనామ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః 🌹🙏 💥 యద్భావం తద్భవతి! ‘సంభవిద్భిః ద్రవ్యైః, సంభవిదు పచారైః, సంభవితా నియమేన..’  -అంటే, "లభించిన పూజా ద్రవ్యాలతో, అనుకూలమైన ఉపచారాలతో, ఏర్పరుచుకున్న నియమాలతో నాకు ఉన్నంతలో నీ పూజకు సిద్ధమయ్యాను స్వామీ!" అని.. మనసును భగవంతుని మీదే నిలిపి తగిన ఉపచారాలతో, ముందుగానే సమకూర్చుకున్న పూజా ద్రవ్యాలతో అర్చించడమే ‘పూజ’ పూజా విధానంలో  "పంచోపచారాలు" (5 రకాల సేవలు: గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం),  "షోడశోపచారాలు" (16 రకాల సేవలు: ఆవాహనం, ఆసనం నుంచి నీరాజనం, పునఃపూజ దాకా), "చతుష్షష్ట్యుపచారాలు’ (64 రకాల సేవలు: విశేష అర్చనలు, వీటిలో నవరత్న ఖచిత సింహాసనం, ఏనుగులు, గుర్రాలు, దుర్గం వంటివి సమర్పించడం) ఇత్యాదులు ఎన్నో ఉంటాయి. ఇవేకాక జప, తప, దాన, తర్పణ, హోమాది అనేకానేక విధానాలు, అర్చనలు, క్రతువులు ఉంటాయి. అర్చించేవారి శక్తి సామర్థ్యాలు, వదాన్యతలను బట్టి పూజల హంగులు, ఆర్భాటాలు పెరుగుతుంటాయి. పేదవాని బీదపూజలు నిరాడంబరంగానే ఉంటాయి. భక్తిని, శక్తిని బట్టి ఎంత పూజా సామాగ్రినైనా సమకూర్చుకోవచ్చు. "సత్యనారాయణస్వామి" వ్రత ...

💥చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి... శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది.

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥చైత్రమాస శుక్ల పక్ష పాడ్యమి... శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది. ఉగస్య ఆది అనేదే ఉగాది. "ఉగ" అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు.  వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’ ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది. వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారిధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుప బడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలన...

🔱🌹హనుమన్నమస్కారః🌹🔱

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥 హనుమ నామస్మరణం - సర్వ పాప నివారణం 💥 శ్రీరామభక్తి పారవశ్యంతో పునీతమైన వాడు హనుమంతుడు. "రామునికన్నా రామభక్తి గొప్పది" అని నిరూపించిన కపివరుడాయన. అన్ని శక్తులు తమకున్నా సమయానుకూలంగా ప్రవర్తించే నేర్పు, ఓర్పుతో మానవాళికి ఒక ప్రవర్తనా నియమావళిని నేర్పించినవాడు. అంజన్న కథలన్నీ ఒకచోట పేరిస్తే దైవ వ్యవహారాల్లోని ప్రతీకల అంతరార్థం మనకు అర్థమవుతుంది. "#రామాయణం"లో అతిముఖ్యమైన పాత్రగా కనిపించే హనుమంతుడు మానవ మనస్తత్వానికి గొప్ప సంకేతం. మనిషి అన్నవాడు రూపుదిద్దుకోవడానికి "మూడు అంశాలు" ప్రధానంగా దోహదపడతాయి. అన్నిటికీ మూల చైతన్యమైన #ఆత్మ, ఆ శక్తిని స్వీకరించి ప్రచోదన శక్తిగా మారే #మనసు, పై రెండిటివల్ల చైతన్యమయ్యే #శరీరం! ఈ మూడూ ఉన్నప్పుడే లోకంలో ‘మానవుడు’గా కొనసాగగలుగుతాడు. వీటిని రామ-హనుమంతులకూ అనువర్తింప జేయవచ్చు. రాముడు ‘ఆత్మ’కు ప్రతీక. అందరం ‘ఆత్మారాముడు’ అంటాం. ‘మనసు’కు ప్రతీక హనుమంతుడు. ఆత్మశక్తి, చైతన్యం వద్ద ‘మనసు’ తలవంచుతుంది. కనుకే, మనం చూస్తున్న ప్రతి విగ్రహాదుల్లోనూ రామునిముందు హనుమ ఎప్పుడూ తలెత్తి కనిపించడు. సొంత నిర్ణయాలు తీసు...

శివశబ్దం ముక్తికారకం

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 విత్తజ్ఞానము పాదు చిత్తము భవావేశంబు రక్షాంబువుల్ మత్తత్వంబు తదంకురం ఐనృతముల్ మాఱాకు లత్యంతదు ద్వృత్తుల్ పువ్వులుఁ బండ్లు మన్మధముఖా విర్భూతదోషంబులుం జిత్తాధ్యున్నతనింబభూజమునకున్ శ్రీ కాళహస్తీశ్వరా! 🌹భావము: శ్రీ కాళహస్తీశ్వరా! మానవుల చిత్తమునందు వ్యధ చాల ఎత్తగు వేపచెట్టు. అది మొలకెత్తుటకు పెరుగుటకు విత్తు ఉండవలెను కదా. అజ్ఞానమే ఆ విత్తు. చిత్తము ఆ విత్తు మొలకెత్తించుటకు చేసిన పాదు. ఆ చిత్తమునందు కలుగు సంసార విషయకమయిన ఆవేశము ఆ పాదునకు వేసిన గట్టు మరియు ఆ విత్తు మొలకెత్తుటకు కావలసిన నీరు. అహంకారము ఆ విత్తునుండి వచ్చిన మొలక. అసత్యములు ఆ మొలకకు మారాకులు. మానవులాచరించు అత్యంత దుర్వర్తనములు ఆ చెట్టున పూచిన పూవులు.. కామము మొదలగు చిత్తదోషములు ఆ చెట్టున పండిన పండ్లు. 🍁🍁🍁🍁🍁 💥 శివశబ్దం ముక్తికారకం "శివం కరోతి శంకరః" అంటే శుభాలను కలిగించేవాడు శంకరుడు. తనను ఆరాధించినవారికీ తనను నమ్మినవారికీ శివుడు ఆలోచించకుండానే వరాలిస్తాడు. శివుని పూజించిన వారికి లేనిది అంటూ ఏమీ ఉండదు. నిష్కల్మష మనస్కులై శివుణ్ణి మనసారా స్మరించుకొంటే సంసారసాగరా...

💥శివపంచాక్షరి నక్షత్రమాలస్తోత్రము💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 💥 శివపంచాక్షరి నక్షత్రమాలస్తోత్రము💥 శ్రీమదాత్మనే గుణైకసిన్ధవే నమః శివాయ ధామలేశధూతకోకబన్ధవే నమః శివాయ । నామశేషితానమద్భావాన్ధవే నమః శివాయ పామరేతరప్రధానబన్ధవే నమః శివాయ ॥ 1॥ కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ । మూలకారణాయ కాలకాల తే నమః శివాయ పాలయాధునా దయాలవాల తే నమః శివాయ ॥ 2॥ ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ । సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేన్ద్రకేతవే నమః శివాయ ॥ 3॥ ఆపదద్రిభేదటఙ్కహస్త తే నమః శివాయ పాపహారిదివ్యసిన్ధుమస్త తే నమః శివాయ । పాపదారిణే లసన్నమస్తతే నమః శివాయ శాపదోషఖణ్డనప్రశస్త తే నమః శివాయ ॥ 4॥ వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ హేమమేదినీధరేన్ద్రచాప తే నమః శివాయ । నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ కామనైకతానహృద్దురాప తే నమః శివాయ ॥ 5॥ బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ జిహ్మగేన్ద్రకుణ్డలప్రసిద్ధ తే నమః శివాయ । బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ జింహకాలదేహదత్తపద్ధతే నమః శివాయ ॥ 6॥ కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ సామగానజాయమానశర్మణే నమః శివాయ । ...

శ్రీరామచంద్రుడు వేదవేద్యుడు, ఆదర్శమూర్తి.

Image
 ⚜️🕉️ 🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏 💥నవ్యాతి నవ్యం రామనామ ధ్యానామృతం...   ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం.. ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం.. అదే "శ్రీమద్రామాయణ" గాథ.  శ్రీరామచంద్రుడు వేదవేద్యుడు, ఆదర్శమూర్తి.  ధర్మగుణం, కృతజ్ఞతా భావం ఆభరణాలుగా కలిగిన ఆయనను వాల్మీకి మౌని "ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ’, ‘రామో విగ్రహవాన్‌ ‌ధర్మః" అని అభివర్ణించారు. ‘రామ+అయనం’ అంటే ‘రాముని మార్గం’ అని అర్థం. అంటే, ఎదురైన సమస్యలను రాముడు ఎలా అధిగమించాడో తెలుసుకుని అనుసరించగలిగేదని పెద్దలు చెబుతారు. అంత విశిష్టమైన వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ కావ్యాన్ని మాతృకగా తీసుకొని ఎందరో కవులు వివిధ కోణాలలో ఆవిష్కరించారు. రామచరితంపై ఇన్ని గ్రంథాలు అవసరమా? అన్న సందేహాలకు ‘మరల నిదేల రామాయణం బన్న ఈ ప్రపంచమెల్ల నెల్లవేళల తినుచున్న అన్నమే తినుచున్న దెపుడును, తనరుచి బ్రతుకులు తనవికాన, చేసిన సంసారమే చేయుచున్నది తనదైన అనూభూతి తనదికాన, తలచిన రామునే తలచెద నేనును నా భక్తి రచనలు నావిగాన’ అని "రామాయణ కల్పవృక్షం" కర్త కవి సమ్రాట్‌ ‌విశ్వనాథ సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 🍁🍁🍁🍁🍁 💥శ్రీరాముడు అఖండ భరతావన...

💥అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న "సూర్యభగవానుడు"

Image
 ⚜️🕉️🚩 ఓం ఆదిత్యాయ నమః🌹 🙏 💥ధ్యానం: ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ నారాయణ: సరసిజాసన సన్నివిష్ట: | కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటీ హరీ హిరణ్మయువు: దృత శంఖచక్ర: || 🌹భావం: శంఖ చక్రములను ధరించి, స్ప్రుహణీయమైన దివ్య మంగళ విగ్రహంతో, కేయూరములు, మకర కుండలములు, హారములు, కిరీటము కలిగి యుండి  సూర్య మండల మధ్యమున ప్రకాశించుచున్న శ్రీమన్నారాయణుని ధ్యానించవలెను... 🍁🍁🍁🍁🍁 💥అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న "సూర్యభగవానుడు" ఇతనే సర్వేశ్వరుడు, ప్రత్యక్ష దైవం కూడా.  చరాచరాత్మకమైన విశ్వమంతటికీ సూర్య భగవానుడే ఆత్మగా ఉన్నాడు. " సూర్య ఆత్మా జగస్తస్థుషశ్చ" -🌹 అని శ్రుతివాక్యం.  లోకాల మనుగడకు, పోషణకు, సర్వజీవులకు సూర్యుడే ఆధారం. ఆయన వల్ల ప్రకృతిలో చైతన్యం ఏర్పడుతున్నది.  " ధ్యేయస్సదా సవితృ మండల మధ్యవర్తీ, నారాయణ సరసిజాసన సన్నివిష్టః"- 🌹 అంటే సూర్య మండల మధ్యవర్తి అయిన నారాయణమూర్తే ధ్యానింపదగిన మూర్తి అనీ, వానినే ఎప్పుడూ ధ్యానించాలని ఆదిత్య హృదయం చెప్తున్నది. " ఉద్యంత మస్తయంత మాదిత్య మభిధ్యాయన్‌ కుర్వన్‌ బ్రహ్మణో విద్వాన్‌ సకలం భద్రమశ్నుతే ...

💥శ్రీమచ్ఛంకరాచార్యకృత "శ్రీకృష్ణాష్టకం - తాత్పర్యము...

Image
 ⚜️🕉️🚩 కృష్ణం వందే జగద్గురుం 🌹🙏 💥శ్రీ కృష్ణుడు - ఈ జగదేక మోహన సుందర మూర్తిని వర్ణించటానికి ఆ పరమశివుడే దిగి వస్తే? అప్పుడు పదాలు, భక్తి, వర్ణన అన్ని తమంతట తామే వచ్చి నిలబడతాయి. అందుకనే ఆది శంకరులు రచించినది ఏదైనా ఇన్ని వందల ఏళ్ళు నిలిచింది. సచ్చిదానంద అనుభూతిలో ఆ అపర శివుడు రచించిన ఈ "శ్రీ కృష్ణాష్టకం" ఆ నంద నందనుని అశేష గుణ గణములను, అద్వితీయమైన మహిమలను భక్తి రస మాలగా అందిస్తుంది. భక్తి నిండితే ఛందము, ప్రాస అవే పరుగిడుతూ ముత్యాల పేరలో చేరుతాయి అనటానికి ఈ స్తోత్రము ఒక గొప్ప నిదర్శనము. 💥ఆ నీల మేఘశ్యాముని గుణ వర్ణన అందమైన జడ కుప్పెలలా, చిరు గజ్జెలలోని మువ్వలలా, హారంలో పొదిగిన రత్నాలలా, మల్లె మాలలోని పూలలా, పసి పిల్లల సమూహంలా శుద్ధంగా, చిదానందంగా పొదగబడ్డాయి ఈ స్తోత్రంలో. అది ఆదిశంకరుల శంకరత్వము. అందుకే ఆయన భగవత్పాదులు, జగద్గురువులు, లోక పూజ్యులు అయ్యారు. 🍁🍁🍁🍁🍁 💥శ్రీమచ్ఛంకరాచార్యకృత "శ్రీకృష్ణాష్టకం - తాత్పర్యము... భజే వ్రజైకమండనం సమస్తపాపఖండనం స్వభక్తచిత్తరంజనం సదైవ నందనందనం సుపిచ్ఛగుచ్ఛమస్తకం సునాదవేణుహస్తకం అనంగరంగసాగరం నమామి కృష్ణనాగరం || 1 || 🌹తాత్పర్యము: వ...

ఇందరికి అభయమ్ములిచ్చు చేయి...

Image
  ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 💥 ఇందరికి అభయమ్ములిచ్చు చేయి... ఇందరికి అభయమ్ములిచ్చు చేయి కందువగు మంచి బంగారుచేయి వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి  చిలుకు గుబ్బలిక్రింద చేర్చు చేయి  కలికియగు భూకాంత కౌగిలించిన చేయి  వలనైన కోనగోళ్ళ వాడిచేయి  తనివోక బాలి చేత దానమడిగిన చేయి  వొనరంగ భూదాన మొసగు చేయి  మొనసి జలనిధి అమ్ము మొనకుదెచ్చిన చేయి  ఎనయెనా గేలు ధరియించు చేయి  పురసతుల మానములు పొల్ల సేసిన చేయి  తురగంపు బరపెడి దొడ్డ చేయి  తిరువేంకటాచలాధీశుడై మోక్షంబు  తెరువు ప్రాణులకెల్లా తెలిపెడి చేయి 🌹అర్థము: అందరినీ రక్షించేది ఈ హస్తమే. ఇది రక్షకుని చేయి. ఈ చేయి బంగారు రంగు మరియు మెరిసేది మాత్రమే కాదు, ఇది అందంగా మరియు మనోహరంగా ఉంటుంది. నీట మునిగిన అమూల్యమైన వేదాలను సముద్రం నుంచి వెతికి తెచ్చింది ఈ హస్తమే. ఆమెని ఓదార్చడానికి తన అందమైన సహచరి గడ్డాన్ని పట్టుకున్న చెయ్యి కూడా అదే. నిత్య రమణీయమైన భూమిని ఆలింగనం చేసుకునే చేయి. రాక్షసులను సంహరించే పదునైన పొడవాటి గోర్లు కలిగినది ఈ హస్తమే. బలి రాజుని వరమివ్వమని వేడుకున్న చేయి ఇదే.. భూలోకమంతా బహుమత...

💥 ప్రణోదేవి సరస్వతి 📖🙏

Image
 ⚜️🕉️🚩 ఓం మహా సరస్వత్యై  నమః 🌹🙏 💥 ప్రణోదేవి సరస్వతి 📖🙏 షోడశ కళాస్వరూపిణి అయిన సరస్వతిని బమ్మెర పోతన మహాకవి పదహారు తెల్లని సుకుమార వస్తువులతో వర్ణించి అర్చించి తరించాడు. ఈ స్తుతితో మనకూ సరస్వతీ సాక్షాత్కరం కలిగించాడు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాశ ఫణీశ కుంద మం దార సుధాపయోధి సితతామర సామర వాహినీ శుభా కారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ! (భాగవతం) 🌹సరస్వతీ మాత తెలుపు రంగులో ధగద్ధగాయమానంగా వెలుగులీనుతుందిలా... శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల తెల్లదనం, చంద్రుని వెన్నెల, పచ్చకర్పూరం, తెల్లని పటీరమూ (చందనం), రాజహంస, జాజిచెండ్లూ, నీహారాలూ (మంచు తుంపరలు), డిండీరం (నురుగు), వెండికొండా, రెల్లుపూలూ, ఆదిశేషుడు, మల్లెలూ, మందారాలూ, పాలసముద్రం, పుండరీకాలూ (తెల్ల తామరపూలు), అన్నింటికీ మించి ఆకాశగంగా ప్రవాహం ఇలా తెల్లగా, తేలికైన వస్తువులతో పోతన మహాశయుడు "#వాగ్దేవి"ని అభివర్ణించాడు. 🔹🔸🔹🔸🔹 🌷💥#సరస్వతీ_స్తోత్రం💥🌷 యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా । యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్...

💥అగ్నిరూపం.. నిశ్చలదీపం.. మహిమాన్విత అరుణాచలం..

Image
 ⚜️🕉️🚩ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹🙏 💥అగ్నిరూపం.. నిశ్చలదీపం.. మహిమాన్విత అరుణాచలం.. అరుణాచలానికి యుగయుగాల ప్రశస్తి ఉంది. కృత యుగంలో దీన్ని "అగ్ని" పర్వతమని, త్రేతాయుగంలో "స్వర్ణగిరి" అని, ద్వాపరంలో "తామ్ర" శైలమని వ్యవహరించారు. గౌతముడు, అగస్త్య మహర్షి ఈ గిరిని "శోణాచల"మన్నారు. 43 కోణాల్లో "శ్రీచక్రాకారం"లో ఉండే ఈ పర్వతం "శ్రీచక్రత్తాళ్వార్‌"కు స్థాణువు రూపంగా వైష్ణవాగమాలు ప్రకటించాయి. జగద్గురువు ఆది శంకరాచార్యులు ఈ కొండను మేరువు గిరి అన్నారు. భగవద్రామానుజులు అరుణాచలాన్ని మహా సాలగ్రామంగా దర్శించారు. దర్శనాదభ్రసదసి జననాత్కమలాలయే | కాశ్యాం తు మరణాన్ముక్తిః స్మరణాదరుణాచలే ||🌹 🌹గత జన్మల పుణ్యం ఉంటేనే కానీ "అరుణాచలం" అనే పదాన్ని కూడా తలవలేమని స్థల పురాణం చెబుతోంది. ఒక్కసారి అరుణాచల గిరి ప్రదక్షిణ చేసిన వారి జీవితంలో అప్పటి వరకూ వారు చేసిన పాపాలు, వారిని వెన్నంటి వచ్చిన గత జన్మల ప్రారబ్ధ, సంచిత పాప కర్మలు సైతం పటా పంచలవుతాయనీ, ఎవరైనా మరణించి నరకానికి వస్తే, వారి జీవితంలో అరుణాచల గిరి ప్రదక్షిణ చేశారా అని మొట్టమొదటగా యమధర్మ...

💥ఉగ్రం వీరం.. లక్ష్మీ వల్లభం!

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మినృసింహ స్వామినే నమః 🌹🙏 💥ఉగ్రం వీరం.. లక్ష్మీ వల్లభం! సమయాసమయాలు లేవు. స్థల ఔచిత్య నియమాలు అంతకన్నా లేవు. దివాసంధ్యల ప్రస్తావన లేదు. ఉన్నదల్లా ఒక్కటే... ప్రహ్లాదుడి అణువణువులో నిండిన నారాయణుని భక్తి. అనంతమైన ప్రకృతిలో నిండిన పరమాత్మను దర్శించిన ప్రహ్లాదుడికి మాత్రమే తెలుసు భగవంతుడు సర్వవ్యాపి అని! తాను పిలిస్తే దైవం వస్తాడని అతడి నమ్మిక. అందుకే, స్తంభాన్ని చీల్చుకుని ఉగ్రనారసింహుడు ఆవిర్భవించాడు. క్షణాల్లో క్రోధాన్ని ఆవహింపజేసుకుని, తమో గుణ ప్రధాన రూపమై, తానే రుద్రుడై శ్రీహరి నరసింహుడిగా వచ్చాడు. ఆగ్రహం, అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి "#నరసింహస్వామి" 🌹నరసింహావతారంలోని మరొక విశిష్టత – ఇది శివ, విష్ణు అంశల కలయిక. స్థితి కారుడైన విష్ణువు నర రూపం, లయకారుడైన శివుడి సింహ స్వరూపం రెండూ కలిసి నరసింహ స్వరూపంగా ఆవిర్భవించాయి. విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వాన్ని నరసింహావతారం చాటి చెబుతుంది. ఇదే పరమాత్మ అంతర్యామిత్వం, విష్ణుతత్వం కూడా. 🌹శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకశిపుడు నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుడి దృష్ట...

💥సిద్ధి వినాయక స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥సిద్ధి వినాయక స్తోత్రం💥 విఘ్నేశ విఘ్నచయఖండననామధేయ శ్రీశంకరాత్మజ సురాధిపవంద్యపాద । దుర్గామహావ్రతఫలాఖిలమంగళాత్మన్ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 1 ॥ సత్పద్మరాగమణివర్ణశరీరకాంతిః శ్రీసిద్ధిబుద్ధిపరిచర్చితకుంకుమశ్రీః । వక్షఃస్థలే వలయితాతిమనోజ్ఞశుండో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 2 ॥ పాశాంకుశాబ్జపరశూంశ్చ దధచ్చతుర్భి- -ర్దోర్భిశ్చ శోణకుసుమస్రగుమాంగజాతః । సిందూరశోభితలలాటవిధుప్రకాశో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 3 ॥ కార్యేషు విఘ్నచయభీతవిరించముఖ్యైః సంపూజితః సురవరైరపి మోదకాద్యైః । సర్వేషు చ ప్రథమమేవ సురేషు పూజ్యో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 4 ॥ శీఘ్రాంచనస్ఖలనతుంగరవోర్ధ్వకంఠ- -స్థూలేందురుద్రగణహాసితదేవసంఘః । శూర్పశ్రుతిశ్చ పృథువర్తులతుంగతుందో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 5 ॥ యజ్ఞోపవీతపదలంభితనాగరాజ మాసాదిపుణ్యదదృశీకృతృక్షరాజః । భక్తాభయప్రద దయాలయ విఘ్నరాజ విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 6 ॥ సద్రత్నసారతతిరాజితసత్కిరీటః కౌసుంభచారువసనద్వయ ఊర్జితశ్రీః । సర్వత్రమంగళకరస్మరణప్రతాపో విఘ్నం మమాపహర సిద్ధివినాయక త్వమ్ ॥ 7 ॥ దేవాంతకాద్యసురభీతసు...

💥సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపద్యే 🌹🙏 శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం!! శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం!! 💥సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం💥 సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా । విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః ॥ 1 ॥ న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యమ్ । చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ ॥ 2 ॥ మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ । మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలమ్ ॥ 3 ॥ యదా సంనిధానం గతా మానవా మే భవాంభోధిపారం గతాస్తే తదైవ । ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ ॥ 4 ॥ యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగా- స్తథైవాపదః సంనిధౌ సేవతాం మే । ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహం తమ్ ॥ 5 ॥ గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢా- స్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః । ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు ॥ 6 ॥ మహాంభోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే । గుహాయాం వసంతం స్వభాసా లసంతం జనార్తిం హరంతం శ్రయ...

💥శివనామావళ్యష్టకం - తాత్పర్యము💥

Image
 ⚜️ 🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 💥 శివనామావళ్యష్టకం - తాత్పర్యము💥 పాహి, ఆర్తితో సాగే "ఆదిశంకరుల" రచన ఈ "శివ నామావళ్యష్టకం" ఆ త్రినేత్రుని దివ్య నామములతో కూడిన ఈ స్తోత్రము మహిమ, వర్ణన సమపాళ్లలో కలిగి, పాలు తేనెల అభిషేకంలా సరళంగా, మృదువుగా, శాంతంగా సాగుతుంది.  🍁🍁🍁🍁🍁 ॥ శ్రీ శంకరాచార్య కృతం శివనామావళ్యష్టకమ్ ॥ హే చంద్రచూడ మదనాంతక శూలపాణే స్థాణో గిరీశ గిరిజేశ మహేశ శంభో | భూతేశ భీతభయసూదన మామనాథం సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౧ || 🌹తాత్పర్యము: ఓ చంద్రుడు తలపై నున్న ఈశ్వరుడా! మన్మథుని సంహరించినవాడా! చేతిలో శూలము ధరించినవాడా! శాశ్వతుడా! కైలాసముపై నుండువాడా! పార్వతీ పతీ! మహేశుడా! శంభో! భూతనాథుడా! భయపడువారి భయములను పోగొట్టువాడా! అనాథుడనైన నన్ను సంసార దుఃఖారణ్యము నుండి నన్ను రక్షించుము. హే పార్వతీహృదయవల్లభ చంద్రమౌళే భూతాధిప ప్రమథనాథ గిరీశచాప | హే వామదేవ భవ రుద్ర పినాకపాణే సంసారదుఃఖగహనాజ్జగదీశ రక్ష || ౨ || 🌹 తాత్పర్యం: ఓ పార్వతీ హృదయ వల్లభుడా! చంద్రమౌళీ! భూతనాథుడా! ప్రమథగణములకు నాయకుడా! మేరుపర్వతమును విల్లుగా చేసుకున్నవాడా! ఓ వామదేవుడా! భవుడా!...

🌼॥ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) ॥🌼

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌼🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🌼 ॥ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) ॥🌼 పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 1 || నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 2 || శైలరాజస్యజామాతశ్శశిరేఖావతంసక | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 3 || శైలరాజాత్మజే మాతశ్శాతకుంభనిభప్రభే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 4 || భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 5 || పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 6 || హాలాస్యేశ దయామూర్తే హాలాహలలసద్గళ | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 7 || నితంబిని మహేశస్య కదంబవననాయికే | నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 8 || ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే సంఘిలకృతం ఉమామహేశ్వరాష్టకమ్ | 🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

💥అన్యధా శరణం నాస్తి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం | లక్ష్మీకాంతం కమల నయనం యోగిహృద్ధ్యాన గమ్యం వందే విష్ణుం భవ భయహరం సర్వలోకైక నాథం || 🌹భావము: శాంత స్వరూపా! భుజగశయనా! నాభి యందు పద్మము గలవాడా! దేవతలకు అధిపతియైనవాడా! విశ్వమునకు ఆధారమైనవాడా! ఆకాశము వలె వ్యాపించినవాడా! మేఘము వంటి నీలమైన వర్ణము కలవాడా! శుభమైన అంగములు కలవాడా! లక్ష్మీపతీ! కమల నయనా! యోగులకు ధ్యానగమ్యము నీవే. ఓ విష్ణు! సంసార భారమును హరించువాడా! నీకు నమస్కరించుచున్నాను. 🍁🍁🍁🍁🍁 💥అన్యధా శరణం నాస్తి ఆ పరమాత్మ భక్త పరాధీనుడు. వాత్సల్య మూర్తి. "అన్యధా శరణం నాస్తి.. త్వమేవ శరణం మమ.. తస్మాత్‌ కారుణ్య భావేన.. రక్ష రక్ష జనార్దన" అని ప్రార్థిస్తే చాలు రక్షించి తీరుతాడు.  🍁రావణునిచే పరాభవము చెందిన విభీషణుడు, సాగరతీరంలో ఉన్న రాముడి శరణు వేడాడు. ఆ సందర్భంలో శ్రీరాముడు సుగ్రీవునితో.. సకృదేవ ప్రవన్నాయ- తవాస్మీతి యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతద్వ్రతం మమ ఆనయైునం హరి శ్రేష్ఠ దత్తమస్యాభయం మయా విభీషణోవా సుగ్రీవ యదివా రావణః స్వయం 🌹"సుగ్రీవా! ఎంతటి దుర్మార్గుడైనా, పాపాత్ముడై...

💥ఆదిత్య హృదయం💥

Image
 ⚜️🕉️🚩 ఓం ఆదిత్యాయ నమః 🌹🙏 💥 ఆదిత్య హృదయం💥 ధ్యానం నమస్సవిత్రే జగదేక చక్షుసే జగత్ప్రసూతి స్థితి నాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మ ధారిణే విరించి నారాయణ శంకరాత్మనే తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥ ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥ సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ । చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥ రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥ సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥ పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥ ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భ...