💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥
⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏
💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥
శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని అనేది భక్తాగ్రేసరుడైన హనుమంతుని అనుగ్రహం కోసం రోజూ పఠించదగిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దీనిని భక్తి శ్రద్ధలతో నిత్యం పఠించడం వల్ల సమస్త భయాలు తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుంది.
శ్రీ సీతారామ పాదాంబుజ మధులహరీ పానమత్త ద్విరేఫః
విజ్ఞా తాగాధ సేవా విది సలిలనిధి స్ఫార గంభీర భావః
దుర్వారోద్య ద్దృషీక ప్రణవ తురగ సంశిక్ష ణాత్యంత దక్షః
స్వార్థత్యా గైకధీరః సమది మమ మమ భవ త్వాంజనేయః ప్రసన్నః||
శ్రుత్వా రామాభిదానం పులకిత సుతను ర్యో విధత్తే జదత్వం
రామా ఖ్యోచ్చారణా ద్యో నయన జలభరా రుధ్ధ కంఠో విభాతి
రామం హిత్వా న కించి న్నివసతి హృదయే యస్యభక్తి ప్రపూర్ణే
భూయ శ్శ్రేయః ప్రదాతా స హి మమ భవతదంజనేయః ప్రసన్నః ||
అంభోదే ర్లంఘనే నాసురపతి నగరే భూమి జాన్వేషణేన
లంకాయాం చారణేన ప్రతిభట బలవ ద్దైత్య విద్రావణేన
సంజీవిన్యాః ప్రదానాత్ స్మృతిరహీత రఘు భ్రాతు రుజ్జీవనేన
ప్రఖ్యా తాతి ప్రభావ స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||
పౌరందర్యం శివత్వం జలరుహభవతా భూతయ స్సిద్దయోష్ట
శ్రీమ ద్రామాంఘ్రి పంకేరుహగత రజసో యస్యనాంశేన తుల్యాః
దాస్యం యస్యై త్వదూష్యం ప్రమద మతితరాం దాస్యతి ప్రాభవాద
ప్యానం దామంద కంద స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||
త్యాగీ యేగీ విరాగీ పర హితకర ణానుక్ష ణానందభోగీ
త్రాతా నేతా విధాతా నిఖిల సురరిపు వ్రాత దుఃఖ ప్రదాతా
సారాచార ప్రకార స్సమర పరగ ణాజ్యయ వీరాధివీరః
కేళీ తూలీ కృతాద్రి స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః ||
— శుభం భూయాత్ —
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment