💥లక్ష్మిగణపతి స్తోత్రం💥

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః🌹🙏

💥లక్ష్మిగణపతి

ధ్యాన శ్లోకం:

బిభ్రాణః శుకబీజపూరకమిలన్నాణిక్యకుంభాకుశాన్
పాశం కల్పలతాం చ ఖడ్గవిలసజ్యోతిః సుధానిర్హరః |
శ్యామేనాత్తసరోరుహేణ సహితం దేవీద్వయం చాంతికే
గౌరాంగో వరదానహస్తసహితో లక్ష్మీగణేశో వతాత్ || 

💥ఆరోగ్యము మరియు ఆర్థికంగా స్థిరంగా ఉండుటకు అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం.. "లక్ష్మిగణపతి స్తోత్రం"

గణపతి విగ్రహానికి గరిక నీటితో మరియు లక్ష్మీ అమ్మ విగ్రహానికి పసుపు నీటితో, అభిషేకం చేసి.. గంధం, పూలు, కుంకుమ, అక్షతలు, సమర్పించి, ఈ స్తోత్రమును పఠించాలి. తరువాత క్షీరాన్నం మరియు దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి.

ఫలం: ఆరోగ్య సిద్ధి, ధన ప్రాప్తి.

💥లక్ష్మిగణపతి స్తోత్రం💥

ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్య ప్రదాయినే |
దుష్టదారిద్ర్య వినాశాయ పరాయ పరమాత్మనే || 1 || 

లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోప శోభితమ్ |
అర్థచన్ద్రధరం దేవం విఘ్న వ్యూహ
వినాశనమ్ || 2 ||

ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్రః హేరంబాయ
నమో నమః |
సర్వసిద్ధి ప్రదో సిత్వం సిద్ధి బుద్ధి ప్రదోభవః || 3 ||

చిన్తితార్థ ప్రదస్త్వం సతతం మోదక ప్రియః |
సిన్దూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయకః || 4 ||

ఇదం గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః |
తస్యదేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతి || 5 ||

ఇతి శ్రీ లక్ష్మీ గణపతి స్తోత్రం సంపూర్ణం...!
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు