⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-

కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |

నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || 


తాత్పర్యము:

సర్వ జగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తనయందు కలవాడు, కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన – అమావాస్య నాటి అర్ధరాత్రియందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల సిరులను కరుణించుగాక!

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు