💥💥శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం💥💥
⚜️🕉️🚩 ఓం నారసింహాయ నమః🌹🙏
నృసింహ స్వామి వారి "ద్వాదశ నామ స్తోత్రం" మహా మహిమాన్వితం, శక్తివంతం. ఈ స్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామి వారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు.
బుధవారం పూట ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠిస్తే.. అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి, భయం తొలగుతుంది.
💥💥శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం💥💥
అస్య శ్రీనృసింహ ద్వాదశనామస్తోత్ర
మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః
అనుష్టుప్ఛందః లక్ష్మీనృసింహో దేవతా శ్రీనృసింహ
ప్రీత్యర్థే వినియోగః |
#ధ్యానం
స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్ |
నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహమ్ ||
#స్తోత్రం
ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ |
తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || 1 ||
పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః |
సప్తమో యాతుహన్తా చ అష్టమో దేవవల్లభః || 2 ||
నవ ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః |
ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా || 3 ||
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః |
మన్త్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనమ్ || 4 ||
క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ |
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || 5 ||
గిరిగహ్వార ఆరణ్యే వ్యాఘ్రచోరామయాదిషు |
రణే చ మరణే చైవ శమదం పరమం శుభమ్ || 6 ||
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధిబంధనాత్ |
ఆవర్తయేత్సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్ || 7 ||
ఇతి శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం |
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment