💥శ్రీ కామాక్షీ స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


💥శ్రీ కామాక్షీ స్తోత్రం💥


కల్పానోకహపుష్పజాలవిలసన్నీలాలకాం మాతృకాం

కాంతాం కంజదళేక్షణాం కలిమలప్రధ్వంసినీం కాళికామ్ ।

కాంచీనూపురహారదామసుభగాం కాంచీపురీనాయికాం

కామాక్షీం కరికుంభసన్నిభకుచాం వందే మహేశప్రియామ్ ॥ 1 ॥


కాశాభాం శుకభాసురాం ప్రవిలసత్కోశాతకీ సన్నిభాం

చంద్రార్కానలలోచనాం సురుచిరాలంకారభూషోజ్జ్వలామ్ ।

బ్రహ్మశ్రీపతివాసవాదిమునిభిః సంసేవితాంఘ్రిద్వయాం

కామాక్షీం గజరాజమందగమనాం వందే మహేశప్రియామ్ ॥ 2 ॥


ఐం క్లీం సౌరితి యాం వదంతి మునయస్తత్త్వార్థరూపాం పరాం

వాచామాదిమకారణం హృది సదా ధ్యాయంతి యాం యోగినః ।

బాలాం ఫాలవిలోచనాం నవజపావర్ణాం సుషుమ్నాశ్రితాం

కామాక్షీం కలితావతంససుభగాం వందే మహేశప్రియామ్ ॥ 3 ॥


యత్పాదాంబుజరేణులేశమనిశం లబ్ధ్వా విధత్తే విధి-

-ర్విశ్వం తత్పరిపాతి విష్ణురఖిలం యస్యాః ప్రసాదాచ్చిరమ్ ।

రుద్రః సంహరతి క్షణాత్తదఖిలం యన్మాయయా మోహితః

కామాక్షీమతిచిత్రచారుచరితాం వందే మహేశప్రియామ్ ॥ 4 ॥


సూక్ష్మాత్సూక్ష్మతరాం సులక్షితతనుం క్షాంతాక్షరైర్లక్షితాం

వీక్షాశిక్షితరాక్షసాం త్రిభువనక్షేమంకరీమక్షయామ్ ।

సాక్షాల్లక్షణలక్షితాక్షరమయీం దాక్షాయణీం సాక్షిణీం

కామాక్షీం శుభలక్షణైః సులలితాం వందే మహేశప్రియామ్ ॥ 5 ॥


ఓంకారాంగణదీపికాముపనిషత్ప్రాసాదపారావతీం

ఆమ్నాయాంబుధిచంద్రికామఘతమఃప్రధ్వంసహంసప్రభామ్ ।

కాంచీపట్టణపంజరాంతరశుకీం కారుణ్యకల్లోలినీం

కామాక్షీం శివకామరాజమహిషీం వందే మహేశప్రియామ్ ॥ 6 ॥


హ్రీంకారాత్మకవర్ణమాత్రపఠనాదైంద్రీం శ్రియం తన్వతీం

చిన్మాత్రాం భువనేశ్వరీమనుదినం భిక్షాప్రదానక్షమామ్ ।

విశ్వాఘౌఘనివారిణీం విమలినీం విశ్వంభరాం మాతృకాం

కామాక్షీం పరిపూర్ణచంద్రవదనాం వందే మహేశప్రియామ్ ॥ 7 ॥


వాగ్దేవీతి చ యాం వదంతి మునయః క్షీరాబ్ధికన్యేతి చ

క్షోణీభృత్తనయేతి చ శ్రుతిగిరో యాం ఆమనంతి స్ఫుటమ్ ।

ఏకానేకఫలప్రదాం బహువిధాఽఽకారాస్తనూస్తన్వతీం

కామాక్షీం సకలార్తిభంజనపరాం వందే మహేశప్రియామ్ ॥ 8 ॥


మాయామాదిమకారణం త్రిజగతామారాధితాంఘ్రిద్వయాం

ఆనందామృతవారిరాశినిలయాం విద్యాం విపశ్చిద్ధియామ్ ।

మాయామానుషరూపిణీం మణిలసన్మధ్యాం మహామాతృకాం

కామాక్షీం కరిరాజమందగమనాం వందే మహేశప్రియామ్ ॥ 9 ॥


కాంతా కామదుఘా కరీంద్రగమనా కామారివామాంకగా

కల్యాణీ కలితావతారసుభగా కస్తూరికాచర్చితా

కంపాతీరరసాలమూలనిలయా కారుణ్యకల్లోలినీ

కల్యాణాని కరోతు మే భగవతీ కాంచీపురీదేవతా ॥ 10 ॥


ఇతి శ్రీ కామాక్షీ స్తోత్రమ్ ।

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం