💥శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


దుర్గమ్మ భక్తులకు సులభంగా వరాలిచ్చే తల్లి. భక్తులను తన కంటి రెప్పలా కాపాడుకునే ఆ తల్లి వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎంత విన్నా తనివితీరదు.. 


ఆమె అనంత శక్తి మంతురాలు.. ఈ జగానికే మాత.. శ్రీ మాతా మహారాజ్ఞి లీలలు.. చింతామణి గృహంలో కొలువైన ఆమె శోభను గురించి ఎంత వర్ణించినా తక్కువే.. సర్వకార్యాలను సులభంగా నెరవేరుస్తుంది.. 


నమ్మిక ఉంచి అర్చించి శరణు కోరుకున్న వారికి నిత్యం అండగా ఉంటుంది. కలియుగంలో సర్వేష్ట సాథిని ఆమె.. ఆమెను స్మరించినంత మాత్రాన భయాలుండవు.. ఈతి బాధలుండవు.. దరిద్రం దుఃఖాలు ఉండవు.. ఆమె సర్వోపకారిణి, శరణాగత దీనార్త పరాయణి దుర్గాదేవి.


💥శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం💥


నమస్తే శరణ్యే శివే సానుకంపే

నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ।

నమస్తే జగద్వంద్యపాదారవిందే

నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 1 ॥


నమస్తే జగచ్చింత్యమానస్వరూపే

నమస్తే మహాయోగివిజ్ఞానరూపే ।

నమస్తే నమస్తే సదానందరూపే

నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 2 ॥


అనాథస్య దీనస్య తృష్ణాతురస్య

భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః ।

త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ

నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 3 ॥


అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే-

ఽనలే సాగరే ప్రాంతరే రాజగేహే ।

త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా

నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 4 ॥


అపారే మహాదుస్తరేఽత్యంతఘోరే

విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ ।

త్వమేకా గతిర్దేవి నిస్తారహేతు-

ర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 5 ॥


నమశ్చండికే చండదుర్దండలీలా-

సముత్ఖండితా ఖండితాఽశేషశత్రోః ।

త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం

నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 6 ॥


త్వమేకా సదారాధితా సత్యవాది-

న్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా ।

ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ

నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 7 ॥


నమో దేవి దుర్గే శివే భీమనాదే

సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే ।

విభూతిః శచీ కాలరాత్రిః సతీ త్వం

నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ 8 ॥


శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం

మునిమనుజపశూనాం దస్యుభిస్త్రాసితానాం

నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానామ్ ।

త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ॥ 9 ॥


ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ ।

త్రిసంధ్యమేకసంధ్యం వా పఠనాద్ఘోరసంకటాత్ ॥ 10 ॥


ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే ।

సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్సదా ॥ 11 ॥


స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ ।

పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే ।

స్తవరాజమిదం దేవి సంక్షేపాత్కథితం మయా ॥ 12


ఇతి శ్రీ సిద్ధేశ్వరీతంత్రే పరమశివోక్త శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రమ్ ।

సేకరణ.. 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥