💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం – మృత్యుభయాన్ని పోగొడుతుంది.
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
💥శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం – మృత్యుభయాన్ని పోగొడుతుంది.
"శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం" మార్కండేయునిచే చెప్పబడింది. మార్కండేయుడు మృత్యువును జయిస్తాడు. ఈ స్త్రోత్రం చదివినా కూడా విశేష ఫలము లభిస్తుందని భక్తుల నమ్మకం. ప్రతీరోజూ ఉదయం సాయంత్రం ఈ స్తోత్రం చదివితే మంచి ఫలితం ఉంటుంది.
🌹🌹శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం🌹🌹
మార్కండేయ ఉవాచ ।
నారాయణం పరబ్రహ్మ సర్వ-కారణ-కారణమ్ ।
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ ॥ 1 ॥
సహస్ర-శీర్షా పురుషో వేంకటేశ-శ్శిరోఽవతు ।
ప్రాణేశః ప్రాణ-నిలయః ప్రాణాన్ రక్షతు మే హరిః ॥ 2 ॥
ఆకాశరా-ట్సుతానాథ ఆత్మానం మే సదావతు ।
దేవదేవోత్తమో పాయాద్దేహం మే వేంకటేశ్వరః ॥ 3 ॥
సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజా-నిరీశ్వరః ।
పాలయేన్మాం సదా కర్మ-సాఫల్యం నః ప్రయచ్ఛతు ॥ 4 ॥
య ఏత-ద్వజ్రకవచ-మభేద్యం వేంకటేశితుః ।
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః ॥ 5 ॥
ఇతి మార్కండేయ-కృతం శ్రీ వేంకటేశ్వర వజ్రకవచ-స్తోత్రం సంపూర్ణమ్ ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment