💥॥ శ్రీసుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం ॥💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏


💥॥ శ్రీసుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రం ॥💥


అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్ర మహామంత్రస్య అగస్త్యో భగవానృషిః అనుష్టుప్ఛందః సుబ్రహ్మణ్యో దేవతా మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః ।


ధ్యానం ।

షడ్వక్త్రం శిఖివాహనం త్రినయనం చిత్రాంబరాలంకృతం

శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ।

పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా

ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితమ్ ॥


ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ ।

అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః ॥ ౧ ॥


గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః ।

సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తథా ॥ ౨ ॥


నవమః షణ్ముఖః ప్రోక్తో దశమస్తారకాంతకః ।

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ ॥ ౩ ॥


త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః ।

క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః ॥ ౪ ॥


షోడశైతాని నామాని యః పఠేద్భక్తిసంయుతః ।

బృహస్పతిసమో వాచి బ్రహ్మతేజోయుతో భవేత్ ।

యద్యత్ప్రార్థయే మర్త్యస్తత్సర్వం లభతే ధ్రువమ్ ॥ ౫ ॥


ఇతి శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామ స్తోత్రమ్ ।

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు