💥శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్💥

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏


💥శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్💥


శ్రీధరాధినాయకం శ్రితాపవర్గదాయకం

శ్రీగిరీశమిత్రమంబుజేక్షణం విచక్షణమ్ |

శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం

నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 1 ||


ఉపేంద్రమిందుశేఖరారవిందజామరేంద్రబ్బ-

-న్దారకాదిసేవ్యమానపాదపంకజద్వయమ్ |

చంద్రసూర్యలోచనం మహేంద్రనీలసన్నిభమ్

నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 2||


నందగోపనందనం సనందనాదివందితం

కుందకుట్మలాగ్రదంతమిందిరామనోహరమ్ |

నందకారవిందశంఖచక్రశార్ణ సాధనం 

నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 3 ||


నాగరాజపాలనం భోగినాథశాయినం

నాగవైరిగామినం నగారిశత్రుసూదనమ్ |

నాగభూషణార్చితం సుదర్శనాద్యుదాయుధం

నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 4 ||


తారహీరశారదాభ్రతారకేశకీర్తి సం-

-విహారహారమాదిమధ్యాంతశూన్యమవ్యయమ్ |

తారకాసురాటవీకుఠారమద్వితీయకం

నాగరాద్గిరీశ్వరం నమామి వేంకటేశ్వరమ్ || 5 ||


ఇతి శ్రీ వేంకటేశ్వర పంచక స్తోత్రమ్|

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥