🌼॥ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) ॥🌼
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌼🙏
🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱
🌼॥ ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) ॥🌼
పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 1 ||
నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 2 ||
శైలరాజస్యజామాతశ్శశిరేఖావతంసక |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 3 ||
శైలరాజాత్మజే మాతశ్శాతకుంభనిభప్రభే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 4 ||
భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 5 ||
పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 6 ||
హాలాస్యేశ దయామూర్తే హాలాహలలసద్గళ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 7 ||
నితంబిని మహేశస్య కదంబవననాయికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 8 ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే సంఘిలకృతం ఉమామహేశ్వరాష్టకమ్ |
🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼

Comments
Post a Comment