💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామస్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏


శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో

శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో

శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే

శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ 


💥శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక.


💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామస్తోత్రం💥


ఓం శ్రీవేంకటేశః శ్రీవాసో లక్ష్మీ పతిరనామయః ।

అమృతాంశో జగద్వంద్యో గోవింద శ్శాశ్వతః ప్రభుః ॥ 1 ॥


శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః

అమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్ జ్ఞానపంజరః ॥ 2 ॥


శ్రీవత్సవక్షాః సర్వేశో గోపాలః పురుషోత్తమః ।

గోపీశ్వరః పరంజ్యోతి-ర్వైకుంఠపతి-రవ్యయః ॥ 3 ॥


సుధాతను-ర్యాదవేంద్రో నిత్యయౌవనరూపవాన్‌ ।

చతుర్వేదాత్మకో విష్ణు-రచ్యుతః పద్మినీప్రియః ॥ 4 ॥


ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో దేవ పూజితః ।

చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా త్రిగుణాశ్రయః ॥ 5 ॥


నిర్వికల్పో నిష్కళంకో నిరాంతకో నిరంజనః ।

నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః ॥ 6 ॥


గదాధర-శ్శారంగపాణి-ర్నందకీ శంఖధారకః ।

అనేకమూర్తి-రవ్యక్తః కటిహస్తో వరప్రదః ॥ 7 ॥


అనేకాత్మా దీనబంధు-రార్తలోకాభయప్రదః ।

ఆకాశరాజవరదో యోగిహృత్పద్మమందిరః ॥ 8 ॥


దామోదరో జగత్పాలః పాపఘ్నో భక్తవత్సలః ।

త్రివిక్రమ-శ్శింశుమారో జటామకుటశోభితః ॥ 9 ॥


శంఖమధ్యోల్లసన్మంజు కింకిణాఢ్యకరంఢకః ।

నీలమేఘశ్యామతను-ర్బిల్వపత్రార్చనప్రియః ॥ 10 ॥


జగద్వ్యాపీ జగత్కర్తా జగత్సాక్షీ జగత్పతిః ।

చింతితార్థప్రదో జిష్ణు-ర్దాశార్హో దశరూపవాన్‌ ॥ 11 ॥


దేవకీనందన-శ్శౌరి-ర్హయగ్రీవో జనార్దనః ।

కన్యాశ్రవణతారేజ్యః పీతాంబరధరోఽనఘః ॥ 12 ॥


వనమాలీ పద్మనాభో మృగయాసక్త మానసః ।

అశ్వారూఢః ఖడ్గధారీ ధనార్జన సముత్సుకః ॥ 13 ॥


ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్జ్వలః ।

సచ్చిదానందరూపశ్చ జగన్మంగళదాయకః ॥ 14 ॥


యజ్ఞరూపో యజ్ఞభోక్తా చిన్మయః పరమేశ్వరః ।

పరమార్థప్రదః శాంతః శ్రీమాన్‌ దోర్దండవిక్రమః ॥ 15 ॥


పరాత్పరః పరంబ్రహ్మ శ్రీవిభు-ర్జగదీశ్వరః ।

ఏవం శ్రీవేంకటేశస్య నామ్నా-మష్టోత్తరం శతమ్ ॥


పఠతాం శృణ్వతాం భక్త్యా సర్వాభీష్టప్రదం శుభమ్ ।

త్రిసంధ్యం యః పఘేన్నిష్యం సర్వాన్‌ కామివాప్ను యాత్‌ ॥


॥ శ్రీ వేంకటేశ్వరార్పణమస్తు ॥

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం