Posts

Showing posts from June, 2024

💥విష్ణు షట్పదీ స్తోత్రం💥 (ఆది శంకరాచార్య విరచితం) తాత్పర్యముతో..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥మనల్ని మనం అర్థం చేసుకునేందుకు, మన జన్మ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు "విష్ణు షట్పదీ"స్తోత్ర పఠనం ఎంతో మంచిది. షట్పదీ స్తోత్రం అర్ధం చేసుకుంటూ చదివినా, విన్నా ఎంతో శుభప్రదం. "శ్రీ మహావిష్ణువు"ని స్తుతించుటకు వాడే స్త్రోత్రాలలో షట్పదీ స్తోత్రం ఎంతో ప్రత్యేకమైనది. మహావిష్ణువు యొక్క అవతారాల ఘన కీర్తిని, మానవాళికి చేసిన ఉపకారాన్ని చక్కగా వివరిస్తుంది ఈ స్తోత్రం. ఈ స్తోత్రంలో ఆరు పాదాలలో ఉండుటవలన షట్పదీగా పిలవబడుతుంది. విష్ణు స్తోత్రం కాబట్టి "విష్ణు షట్పదీ" భక్తులను సంసార సాగరము నుండి ఉద్ధరింపచేసి మోక్ష మార్గమునకు తీసుకుపొమ్మనుచూ భగవంతుణ్ణి స్తుతిస్తూ సాగుతుంది ఈ స్తోత్రం. 💥విష్ణు షట్పదీ స్తోత్రం💥 (ఆది శంకరాచార్య విరచితం) తాత్పర్యముతో.. అవినయమపనయ విష్ణో దమయ మనః శమయ విషయమృగతృష్ణామ్ । భూతదయాం విస్తారయ తారయ సంసారసాగరతః ॥ 1 ॥ 💥తాత్పర్యము: ఓ విష్ణు మూర్తి, నా అవినయమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి  ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడ...

⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు... 💥అనంతాళ్వారు తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తులలో అగ్రగణ్యుడు. భగవద్రామానుజుల ఆజ్ఞమేరకు స్వామికి పుష్పమాలా కైంకర్యం చేయటానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.  ఇత‌డు కొండ పైన వెన‌క భాగంలో ఉండేవాడు. ఈయన ప్రతిరోజూ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూలమాలలు సమర్పించేవాడు. ఆయన ఒక రోజు పూలతోటను పెంచాలని నిర్ణయించుకున్నారు. పూలతోటను పెంచాలని నిర్ణయం త‌ర్వాత‌ పూలతోట పెంపకానికి సరిపడా నీరు కోసం ఒక చెరువును త్రవ్వాలని నిర్ణయానికి వ‌చ్చారు. దాంతో చెరువును త‌వ్వడం  మొదలు పెడతాడు. ఇతరుల సాయం తీసుకోకుండా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చెరువును త్రవ్వాలని నిర్ణయించుకుని ఆరంభిస్తారు. చెరువు తవ్వే సమయంలో అనంతాళ్వారుని భార్య గ‌ర్భ‌వ‌తి. అతను గడ్డపారతో మట్టిని తవ్వి ఇస్తే ఆమె గంపలోకి ఎత్తి దూరంగా పడేసేది. అంతలో ఈ తతంగం అంతా చూసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఆ భార్యాభర్తలకు సహాయపడాలని అనుకు...

💥శ్రీ మహాలక్ష్మీ స్తుతి💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏 💥శ్రీ మహాలక్ష్మీ స్తుతి💥 ఆదిలక్ష్మి నమస్తేస్తు పరబ్రహ్మస్వరూపిణి | యశో దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 1 || సంతానలక్ష్మి నమస్తేస్తు పుత్రపౌత్రప్రదాయిని | పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 2 || విద్యాలక్ష్మి నమస్తేస్తు బ్రహ్మవిద్యాస్వరూపిణి | విద్యాం దేహి కళాన్ దేహి సర్వకామాంశ్చ దేహి మే ||3 || ధనలక్ష్మి నమస్తేస్తు సర్వదారిద్ర్యనాశిని | ధనం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 4 || ధాన్యలక్ష్మి నమస్తేస్తు సర్వాభరణభూషితే | ధాన్యం దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 5 || మేధాలక్ష్మి నమస్తేస్తు కలికల్మషనాశిని | ప్రజ్ఞాం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 6 || గజలక్ష్మి నమస్తేస్తు సర్వదేవస్వరూపిణి | అశ్వాంశ్చ గోకులం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 7 || వీరలక్ష్మి నమస్తేస్తు పరాశక్తిస్వరూపిణి | వీర్యం దేహి బలం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 8॥ జయలక్ష్మి నమస్తేస్తు సర్వకార్యజయప్రదే | జయం దేహి శుభం దేహి సర్వకామాంశ్చ దేహి మే || 9 || భాగ్యలక్ష్మి నమస్తేస్తు సౌమాంగళ్యవివర్ధిని | భాగ్యం దేహి శ్రియం దేహి సర్వకామాంశ్చ దేహి మే...

⚜️🕉️🚩ఓం శ్రీ మహలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ మహలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

💥శ్రీదత్త స్తవం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దత్తాయ నమః 🌹🙏 💥శ్రీదత్త స్తవం💥 దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ । ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥ 🌹తాత్పర్యం: భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి,    తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ । సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥ 🌹తాత్పర్యం: దీనుల, ఆర్తుల యందు బంధువు, కరుణాసముద్రుడు, అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ । నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥ 🌹తాత్పర్యం: శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం, సర్వవ్యాప్తుడు అయిన నారాయణుడు, ఆప్త పరాదీనుడు అయి తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు. సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్ । సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥ 🌹తాత్పర్యం: అన్ని జ్ఞాన సంబంధ అనర్దాలు తొలగించి, శుభములు ప్రసాదించి, కష్టాలు తొలగించి, ఐహిక ఫలం కోసం ఉపాసన చేసినా, పారమార్...

🌹💥శ్రీ కాణిపాక గణపతి సుప్రభాతం💥🌹

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ కాణిపాక వరసిద్ది వినాయక స్వామినే నమః 🌹🙏 💥బ్రహ్మశ్రీ "సామవేదం షణ్ముఖ శర్మ"గారు "కాణిపాకం" శ్రీ గణపతిపై వ్రాసిన సుప్రభాతం. 🌹💥శ్రీ కాణిపాక గణపతి సుప్రభాతం💥🌹 పార్వతీప్రియ పుత్రాయ పూర్వాసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ గజరాజాస్యా! కర్తవ్యం లోకపాలనం ఉత్తిష్ణోత్తిష్ఠ! విఘ్నేశ! ఉత్తిష్ఠ గణనాయక! ఉత్తిష్ఠ గిరిజాపుత్ర! జగతాం మంగళం కురు శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక త్వం ప్రీత్యాంద్య జాగృహి కురు ప్రియమంగళాణి త్రైలోక్య రక్షణకరాణి మహోజ్జ్వలాని శ్రీమద్వినాయక విభో! తవ సుప్రభాతం శ్రీమద్విహార పురవాస శివాత్మజాత కూపోద్భవాద్భుత విలాస స్వయంభుమూర్తే శ్రీదేవ శంఖ లిఖితాశ్రిత పాదపద్మ శ్రీమద్వినాయక విభో! తవ సుప్రభాతం శ్రీ నారికేళ వనశోభిత పుష్టిగాత్ర క్షీరాభిషిక్త శుభవిగ్రహ తత్త్వమూర్తే దివ్యాంగ మూషిక సువాహన మోదరూప శ్రీమద్వినాయక విభో! తవ సుప్రభాతం శ్రీ కాణిపాక వరభూతలవాస తుష్ట హే ఆదిపూజ్య అరుణారుణ భానుతేజ ప్రాచీదిశాంబరమిదం రవికాంతి నిష్ఠం శ్రీమద్వినాయక విభో! తవ సుప్రభాతం శ్రీ బాహుదా శుభతరంగ సుబాహు దత్త సుస్నిగ్ధ శీతలకణానపి సంగృహీత్య ప్రాభాత వాయురిహయాస్యతి సేవనాయ శీనుద్వినాయక విభ...

💥హనుమాన్ చాలీసా - తెలుగు తాత్పర్యముతో...

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥"హనుమాన్ చాలీసా" - ఇది శ్రీరాముని ప్రసిద్ధ భక్తుడైన "తులసీదాసు" హనుమంతుని స్తుతించే స్తోత్రం. అవధి భాషలో రచించబడింది. "హనుమన్ చాలీసా"లో నలభై శ్లోకాలు ద్విపదులుగా ఉంటాయి. హనుమంతుని గుణాలు - అతని బలం, ధైర్యం, జ్ఞానం, బ్రహ్మచర్యం, శ్రీరాముని పట్ల భక్తి.. హనుమాన్ చాలీసాలో వివరంగా ఉన్నాయి 💥హనుమాన్చాలీసా - తెలుగు తాత్పర్యముతో... దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి । వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ॥ బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార । బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార ॥ 💥భావం: శ్రీ గురుదేవులు ఆంజనేయస్వామి చరణ ధూళిచే  నా హృదయ దర్పణము శుభ్రపరచి చతుర్విధ పురుషార్థంబులనిచ్చు శ్రీరామచంద్రుని కీర్తిని  గానము చేతును.  నా బుద్ధిహీనతను తెలిసినవాడనై ఓ పావనతనయా!  ఓ హనుమా! నిన్ను స్మరింతును. ఓ ప్రభూ! నాకు బలము బుద్ధి విద్యలను ప్రసాదించి నాలోని పంచ క్లేశములను, షడ్వికారములను హరింపుము.   ధ్యానం గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసమ్ । రామాయణ మహామాలా రత్నం వందే-(అ)నిలాత్మజమ్ ॥ 💥భావం: సాగరమును ఆవుడెక్కలా భావించి దాటినవాడా! ...

💥శివపంచాక్షరీ స్తోత్రము💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥భగవంతుడి నామాన్ని అర్థం తెలియకపోయినా భక్తితో ఉచ్చరించినా తగినంత ఫలం లభిస్తుంది.  శివ భక్తుడైన సౌనందగణేశ ముని ఒకసారి యమలోకానికి వెళ్లగా యమధర్మరాజు ఆయనను సత్కరించి, వచ్చిన కారణమేంటని అడిగాడు. తాను యమలోకంలోని విశేషాలను చూడడానికి వచ్చినట్లు ముని చెప్పారు. దీంతో తన లోకంలో నరకయాతనలు అనుభవిస్తున్న పాపాత్ములను యముడు ఆ మునికి చూపించాడు. వారి పరిస్థితికి జాలిపడిన ఆ మహర్షి.. ఓ జనులారా! ఇది "ఓం నమశ్శివాయ" అనే మంత్రం దీనిని ఉచ్చరిస్తే మీ యాతనలు పటాపంచలవుతాయని తెలిపారు. ముని చెప్పగా వారంతా పంచాక్షరిని జపించారు. దీంతో వారికి నరక విముక్తి లభించి, అంతా కైలాసం చేరుకున్నారట. ఆ మహర్షి వారికి పంచాక్షరి మంత్రానికి అర్థం బోధించలేదు. కానీ భక్తితో ఉచ్చరించినంత మాత్రానే వారికి కైలాసం లభించింది. అర్థయుక్తంగా ఉచ్చరిస్తే ‘"అధికస్య అధికం ఫలమ్‌" అన్నట్టు అధికంగా ఫలం లభిస్తుంది. 💥శివపంచాక్షరీ స్తోత్రము💥 నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ [ 1 ] మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ మందార ప...

💥శ్రీ విష్ణు అష్టోత్తరశతనామ స్తోత్రమ్💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥శ్రీ విష్ణు అష్టోత్తరశతనామ స్తోత్రమ్💥 నమామ్యహం హృషీకేశం కేశవం మధుసూదనమ్ । సూదనం సర్వదైత్యానాం నారాయణమనామయమ్ ॥ 1 ॥ జయన్తం విజయం కృష్ణం అనన్తం వామనం తథా । విష్ణుం విశ్వేశ్వరం పుణ్యం విశ్వాత్మానం సురార్చితమ్ ॥ 2 ॥ అనఘం త్వఘహర్తారం నారసింహం శ్రియః ప్రియమ్ । శ్రీపతిం శ్రీధరం శ్రీదం శ్రీనివాసం మహోదయమ్ ॥ 3 ॥ శ్రీరామం మాధవం మోక్షక్షమారూపం జనార్దనమ్ । సర్వజ్ఞం సర్వవేత్తారం సర్వేశం సర్వదాయకమ్ ॥ 4 ॥ హరిం మురారిం గోవిన్దం పద్మనాభం ప్రజాపతిమ్ । ఆనన్దజ్ఞానసమ్పన్నం జ్ఞానదం జ్ఞానదాయకమ్ ॥ 5 ॥ అచ్యుతం సబలం చన్ద్రవక్త్రం వ్యాప్తపరావరమ్ । యోగేశ్వరం జగద్యోనిం బ్రహ్మరూపం మహేశ్వరమ్ ॥ 6 ॥ ముకున్దం చాపి వైకుణ్ఠమేకరూపం కవిం ధ్రువమ్ । వాసుదేవం మహాదేవం బ్రహ్మణ్యం బ్రాహ్మణప్రియమ్ ॥ 7 ॥ గోప్రియం గోహితం యజ్ఞం యజ్ఞాఙ్గం యజ్ఞవర్ధనమ్ । యజ్ఞస్యాపి చ భోక్తారం వేదవేదాఙ్గపారగమ్ ॥ 8 ॥ వేదజ్ఞం వేదరూపం తం విద్యావాసం సురేశ్వరమ్ । ప్రత్యక్షం చ మహాహంసం శఙ్ఖపాణిం పురాతనమ్ ॥ 9 ॥ పుష్కరం పుష్కరాక్షం చ వరాహం ధరణీధరమ్ । ప్రద్యుమ్నం కామపాలం చ వ్యాసధ్యాతం మహేశ్వరమ్ ॥ 10 ॥ సర్వసౌఖ్యం మహాసౌఖ్యం సాఙ్ఖ్...

💥 శ్రీ జగన్నాథాష్టకం💥

Image
 ⚜️🕉️🚩 జై జగన్నాథ 🌹🙏 💥జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే 🌹జగములన్నిటికీ నాధుడైన జగన్నాథ స్వామీ... నా కనుల ప్రయాణములందు ఎల్లప్పుడూ ఉండుము. 💥 శ్రీ జగన్నాథాష్టకం💥 కదాచి త్కాళిందీ తటవిపినసంగీతకపరో ముదా గోపీనారీ వదనకమలాస్వాదమధుపః రమాశంభుబ్రహ్మా మరపతిగణేశార్చితపదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 1 || భుజే సవ్యే వేణుం శిరసి శిఖిపింఛం కటితటే దుకూలం నేత్రాంతే సహచర కటాక్షం విదధతే సదా శ్రీమద్బృందా వనవసతిలీలాపరిచయో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 2 || మహాంభోధేస్తీరే కనకరుచిరే నీలశిఖరే వసన్ప్రాసాదాంత -స్సహజబలభద్రేణ బలినా సుభద్రామధ్యస్థ స్సకలసురసేవావసరదో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 3 || కథాపారావారా స్సజలజలదశ్రేణిరుచిరో రమావాణీసౌమ స్సురదమలపద్మోద్భవముఖైః సురేంద్రై రారాధ్యః శ్రుతిగణశిఖాగీతచరితో జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 4 || రథారూఢో గచ్ఛ న్పథి మిళఙతభూదేవపటలైః స్తుతిప్రాదుర్భావం ప్రతిపద ముపాకర్ణ్య సదయః దయాసింధు ర్భాను స్సకలజగతా సింధుసుతయా జగన్నాథః స్వామీ నయనపథగామీ భవతు మే || 5 || పరబ్రహ్మాపీడః కువలయదళోత్ఫుల్లనయనో నివాసీ నీలాద్రౌ నిహితచరణోనంతశిరసి రసానందో రాధా సరస...

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామస్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీ శ్రీనివాస జగదేక దయైకసింధో శ్రీ దేవతాగృహభుజాంతర దివ్యమూర్తే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌  💥శ్రీమంతుడవైన ఓ దేవా! నీవు కోరిన వరములనిచ్చువాడవు. లోకములన్నింటికిని బంధువుడవు. ఓ శ్రీనివాసా! లోకములన్నింటను నీ వొక్కడవే దయాసముద్రుడవు. లక్ష్మీదేవికి నివాసమగు వక్షస్సు కలవాడవు. దివ్యస్వరూపుడవు. ఓ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతమగు గాక. 💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శతనామస్తోత్రం💥 ఓం శ్రీవేంకటేశః శ్రీవాసో లక్ష్మీ పతిరనామయః । అమృతాంశో జగద్వంద్యో గోవింద శ్శాశ్వతః ప్రభుః ॥ 1 ॥ శేషాద్రినిలయో దేవః కేశవో మధుసూదనః అమృతో మాధవః కృష్ణః శ్రీహరిర్ జ్ఞానపంజరః ॥ 2 ॥ శ్రీవత్సవక్షాః సర్వేశో గోపాలః పురుషోత్తమః । గోపీశ్వరః పరంజ్యోతి-ర్వైకుంఠపతి-రవ్యయః ॥ 3 ॥ సుధాతను-ర్యాదవేంద్రో నిత్యయౌవనరూపవాన్‌ । చతుర్వేదాత్మకో విష్ణు-రచ్యుతః పద్మినీప్రియః ॥ 4 ॥ ధరాపతి-స్సురపతి-ర్నిర్మలో దేవ పూజితః । చతుర్భుజ-శ్చక్రధర-స్త్రిధామా త్రిగుణాశ్రయః ॥ 5 ॥ నిర్వికల్పో నిష్కళంకో నిరాంతకో నిరంజనః । నిరాభాసో నిత్యతృప్తో నిర్గుణో నిరుపద్రవః ॥ 6 ॥ గదాధర-శ్శారంగపాణి-ర్నందకీ శ...

💥శ్రీదుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీమాత్రే నమః 🌹🙏 💥శ్రీదుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం💥 దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా । సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా ॥ 1 ॥ సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా । భూమిజా నిర్గుణాఽఽధారశక్తి శ్చానీశ్వరీ తథా ॥ 2 ॥ నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ । సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా ॥ 3 ॥ పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ । తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా ॥ 4 ॥ దేవతా వహ్నిరూపా చ సతేజా వర్ణరూపిణీ । గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా ॥ 5 ॥ కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ । ధర్మజ్ఞా ధర్మనిష్ఠా చ సర్వకర్మవివర్జితా ॥ 6 ॥ కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా । శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా ॥ 7 ॥ సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా । శాస్త్రీ శాస్త్రమయీ నిత్యా శుభా చంద్రార్ధమస్తకా ॥ 8 ॥ భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా । బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరిస్రుతా ॥ 9 ॥ జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యధికారిణీ । బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా ॥ 10 ॥ కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ । యోగనిష్ఠా యోగిగమ్యా యోగిధ్యేయా తపస్వి...

💥శ్రీదక్షిణామూర్తి_స్తోత్రం - తాత్పర్య_సహితం💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏 💥శ్రీదక్షిణామూర్తి_స్తోత్రం - తాత్పర్య_సహితం💥 విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధానిద్రయా యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 || 💥తాత్పర్యము: ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.  బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం మాయావీవ విజృంభ త్యపి మయా యోగేవయః స్వేచ్ఛయా తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 2 || 💥తాత్పర్యం: వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్ట...

⚜️🕉️🚩 ఓం గురు రాఘవేంద్రాయ నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గురు రాఘవేంద్రాయ నమః🌹🙏

⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏

⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏 నవమూర్తులైనట్టి నరసింహము వీడె నవమైన శ్రీ కదిరి నరసింహము నగరిలో గద్దెమీది నరసింహము వీడె నగుచున్న జ్వాలా నరసింహము నగము పై యోగానంద నరసింహము వీడె మిగుల వేదాద్రి లక్ష్మీ నరసింహము నాటుకొన్న భార్గవూటు నరసింహము వీడె నాటకపు మట్టెమళ్ల నరసింహము నాటి యీ కానుగుమాని నరసింహము వీడె మేటి వరాహపులక్ష్మీ నారసింహము పొలసి అహోబలాన బొమ్మిరెడ్డి చెర్లలొన నలిరేగిన ప్రహ్లాద నరసింహము చెలగి కదిరిలోన శ్రీ వేంకటాద్రి మీద మెలగేటి చక్కని లక్ష్మీ నారసింహము --- అనంతపురం జిల్లా #కదిరి లో ఉన్న నరసింహ స్వామిలో - తొమ్మిది మంది నరసింహ మూర్తులను దర్శిస్తూ #అన్నమయ్య పాడిన గీతమిది:  💥#తాత్పర్యము: ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూ , తొమ్మిది రూపాలు ధరించిన, నరసింహ స్వామి మన కళ్ల ఎదురుగా ఉన్న ఈ కదిరి నరసింహస్వామి. భక్తితో చూస్తే ఈయనలో తొమ్మిది రూపాలు కనిపిస్తాయి. 1) అహోబిలం కొండమీద ఒక గుహలో అరుగు మీద పది భుజాలతో ఉన్న వీర నరసింహస్వామి ఈ కదిరి నరసింహ స్వామి. పైన అహోబిలంలో నవ్వుతున్న జ్వాలా నరసింహ స్వామి ఇతడే. చిన్న అహోబిలపు కొండపై ఉన్న యోగానంద నరసింహ స్వామి ఇతడే. వేదాద్రిలో ఉ...

💥శ్రీ మహాగణేశ పంచరత్నం💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥శ్రీ మహాగణేశ పంచరత్నం💥 ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకమ్ । కళాధరావతంసకం విలాసిలోక రక్షకమ్ । అనాయకైక నాయకం వినాశితేభ దైత్యకమ్ । నతాశుభాశు నాశకం నమామి తం వినాయకమ్ ॥ 1 ॥ నతేతరాతి భీకరం నవోదితార్క భాస్వరమ్ । నమత్సురారి నిర్జరం నతాధికాపదుద్ఢరమ్ । సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరమ్ । మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరమ్ ॥ 2 ॥ సమస్త లోక శంకరం నిరస్త దైత్య కుంజరమ్ । దరేతరోదరం వరం వరేభ వక్త్రమక్షరమ్ । కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరమ్ । మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరమ్ ॥ 3 ॥ అకించనార్తి మార్జనం చిరంతనోక్తి భాజనమ్ । పురారి పూర్వ నందనం సురారి గర్వ చర్వణమ్ । ప్రపంచ నాశ భీషణం ధనంజయాది భూషణమ్ । కపోల దానవారణం భజే పురాణ వారణమ్ ॥ 4 ॥ నితాంత కాంతి దంత కాంతి మంత కాంతి కాత్మజమ్ । అచింత్య రూపమంత హీన మంతరాయ కృంతనమ్ । హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినామ్ । తమేకదంతమేవ తం విచింతయామి సంతతమ్ ॥ 5 ॥ మహాగణేశ పంచరత్నమాదరేణ యోఽన్వహమ్ । ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరమ్ । అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతామ్ । సమాహితాయు రష్టభూతి మభ్యుపైతి సోఽచిరాత్ ॥ ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️?...

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

💥సుబ్రహ్మణ్య అష్టకం- కరావలంబ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 పరమేశ్వరుని పుత్రుడైన కుమారస్వామిని ఆరాధించు స్తోత్రాలలో "సుబ్రహ్మణ్య అష్టకం" లేక "సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం" ప్రముఖమైనది. కుమారస్వామి కరుణా కటాక్షము కోసం ప్రతి నిత్యము స్తుతించతగ్గది ఈ స్తోత్రం. వల్లీనాథుడగు సుబ్రహ్మణ్య స్వామి యొక్క విశిష్ఠతను, ఔన్నత్యాన్ని చాటిచెబుతుంది ఈ స్తోత్రం. కుమార స్వామి యొక్క కరుణను, భక్తులను కాపాడు స్వభావాన్ని, అస్త్ర శాస్త్రాలనేకాక ఎన్నో దైవికమైన విషయాలను తెలుపుతుంది ఈ సుబ్రహ్మణ్య అష్టకం. సుబ్రహ్మణ్య కరవలంబం అనబడు ఈ అష్టకాన్ని ప్రతినిత్యము పఠించుట పాప నాశనము. భక్తులకు దేవుని కృపతోపాటు, ముక్తిని, సంపదను, ఇంకా ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది ఈ స్తోత్రం. 💥సుబ్రహ్మణ్య అష్టకం- కరావలంబ స్తోత్రం💥 హే స్వామినాథ కరుణాకర దీనబంధో శ్రీ పార్వతీశ ముఖ పంకజ పద్మబంధో శ్రీశాది దేవ గణ పూజిత పాదపద్మ వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ (1) దేవతలలో శ్రేష్ఠుడు, కరుణని చూపువాడు, దీనులను ఆపదలు నుండి కాపాడే బంధువు వంటివాడు పద్మము వంటి ముఖం కలిగిన పార్వతీ దేవి యొక్క కుమారుడు విష్ణువు మరియు ఇతర దేవ గణములచ...

⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

💥తారక మంత్రం - శ్రీరాముడు.

Image
 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥తారక మంత్రం - శ్రీరాముడు. అయోధ్య నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. అది "నామకరణ" యొక్క పవిత్రమైన రోజు - దశరథ రాజు కుమారుల నామకరణ కార్యక్రమం. కుటుంబ గురువు అయిన వశిష్ట మహర్షి నలుగురు పిల్లలకు తగిన పేర్లను సూచించే పవిత్ర బాధ్యతను అప్పగించారు. ముగ్గురు చిన్న పిల్లలకు పేర్లు పెట్టారు:  లక్ష్మణ (ఉత్తమ గుణాలు కలిగినవాడు), భరత (జ్ఞాన వెలుగులో ఆనందించేవాడు) మరియు శత్రుఘ్న (శత్రువులందరినీ నాశనం చేసేవాడు).  దశరథ రాజు యొక్క పెద్ద కొడుకు మరియు అతని రాణి కౌసల్య పేరు పెట్టవలసి వచ్చింది. వశిష్ట మహర్షి, ఇది సాధారణ బిడ్డ కాదని బ్రహ్మ-ఋషికి తెలుసు. రాక్షస శక్తులను నాశనం చేయడానికి, సద్గుణాలను రక్షించడానికి మరియు ధర్మాన్ని దాని ప్రాచీన వైభవంతో తిరిగి స్థాపించడానికి నారాయణుడు స్వయంగా మానవ స్వరూపంలో దిగి రావాలని ఎంచుకున్నాడు. నామం భగవంతుని అనంతమైన మహిమను ప్రతిబింబించడమే కాకుండా, సంసార సాగరాన్ని (ప్రత్యామ్నాయం) దాటడానికి సాధకులకు పడవగా కూడా మారాలి. ఇది చిన్నదిగా ఉండాలి, ఇంకా చెప్పడానికి మరియు వినడానికి అమృతంగా ఉండాలి. ఇది సరళమైనది మరియు ఇంకా అత్యంత శక్తి వంత...

💥ఆదిత్య కవచం🌅💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణస్వామినే నమః🌹🙏 💥ఆదిత్య కవచం🌅💥 #ధ్యానం ఉదయాచల మాగత్య వేదరూప మనామయం తుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతమ్ । దేవాసురైః సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితం ధ్యాయన్ స్తవన్ పఠన్ నామ యః సూర్య కవచం సదా ॥ #కవచం ఘృణిః పాతు శిరోదేశం, సూర్యః ఫాలం చ పాతు మే ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాతః ప్రభాకరః ఘ్రూణం పాతు సదా భానుః అర్క పాతు తథా జిహ్వం పాతు జగన్నాధః కంఠం పాతు విభావసు స్కంధౌ గ్రహపతిః పాతు, భుజౌ పాతు ప్రభాకరః అహస్కరః పాతు హస్తౌ హృదయం పాతు భానుమాన్ మధ్యం చ పాతు సప్తాశ్వో, నాభిం పాతు నభోమణిః ద్వాదశాత్మా కటిం పాతు సవితా పాతు సక్థినీ ఊరూ పాతు సురశ్రేష్టో, జానునీ పాతు భాస్కరః జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతిః పాదౌ బ్రద్నః సదా పాతు, మిత్రో పి సకలం వపుః వేదత్రయాత్మక స్వామిన్ నారాయణ జగత్పతే ఆయతయామం తం కంచి ద్వేద రూపః ప్రభాకరః స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభి ర్వృతః సాక్షాత్ వేదమయో దేవో రధారూఢః సమాగతః తం దృష్ట్యా సహసొత్థాయ దండవత్ప్రణమన్ భువి కృతాంజలి పుటో భూత్వా సూర్యా స్యాగ్రే స్తువత్తదా వేదమూర్తిః మహాభాగో జ్ఞానదృష్టి ర్విచార్య చ బ్రహ్మణా స్థాపితం పూర్వం యా...

💥శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గంగా దేవ్యై నమః🌹🙏 💥శ్రీ శివ ప్రోక్త దశహరా గంగా స్తోత్రం💥 ఓం నమః శివాయై గంగాయై శివదాయై నమో నమః! నమస్తే విష్ణురూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమోస్తుతే!! నమస్తే రుద్రరూపిణ్యై శాంకర్యై తే నమోనమః! సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే!! సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమోస్తుతే! స్థాస్ను జంగమ సంభూత విషహంత్ర్యై నమోస్తుతే!! సంసార విషనాశిన్యై జీవనాయై నమోస్తుతే! తాపత్రితయసంహత్ర్యై ప్రాణేశ్యైతే నమో నమః!! శాంతి సంతానకారిణ్యై నమస్తే శుద్ధమూర్తయే! సర్వస్వం శుద్ధికారిణ్యై నమః పాపారిమూర్తయే!! భుక్తిముక్తి ప్రదాయిన్యై భద్రదాయై నమోనమః! భోగోపభోగ్యదాయినై భోగవత్త్యై నమోస్తుతే!! మందాకిన్యై నమస్తేస్తు స్వర్గదాయై నమో నమః! నమస్త్రైలోక్యభూషాయై త్రిపథాయై నమో నమః!! నమ స్త్రిశుక్ల సంస్థాయై క్షమావత్యై నమో నమః! త్రిహుతాశన సంస్థాయై తేజోవత్యై నమో నమః!! నందాయై లింగధారిణ్యై సుధాధారాత్మనే నమః! నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై తే నమో నమః!! బృహత్యైతే నమస్తేస్తు లోకధాత్ర్యై నమోస్తుతే! నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః!! పృథ్వ్యై శివామృతాయైచ సువృషాయై నమో నమః! పరాపరశతాధ్యాయై తారాయై తే నమో నమః!! పాశజ...

💥జ్యేష్ట శుద్ధ దశమి.. కలి నుంచి కాపాడే "దశ పాప హర" దశమి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గంగా దేవ్యై నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥జ్యేష్ట శుద్ధ దశమి.. కలి నుంచి కాపాడే "దశ పాప హర" దశమి. "జంతూనాం నర జన్మ దుర్లభం..” అని పరమపూజ్య ఆది శంకరుల వారు ప్రవచించారు. ఇంతటి అసాధ్యమైన నర జన్మ పొంది కూడా మనుషులు పరమాత్మను చేరుకునే దిశగా కాక, తద్విరుద్ధంగా నడచుకుంటున్నారు. కలియుగ ధర్మాన్ని అనుసరించి లెక్కకు మిక్కిలిగా పాప కార్యాలు చేస్తూ, బ్రహ్మానికి దూరమవుతున్నారు.  కలియుగ మానవులు చేసేటి పాపాలను, మన పూర్వీకులు దశవిధాలుగా వర్ణించారు. వాటిని మూడు వర్గాలుగానూ వర్గీకరించారు. దశ పాపాలు అంటే.. (1) అసత్యోక్తి – అసత్యం పలకడం, (2) దోషారోపణోక్తి – పరులపై నిందలు వేయడం, (3) కఠినోక్తి – ఇతరులు గాయపడేలా మాట్లాడడం, (4) నిష్ఫలోక్తి – నిష్ప్రయోజనంగా వాగడం, (5) చౌర్యకరణం – దొంగతనం, (6) దుష్కార్య కరణం – ఇతరులను బాధించే పనులు (7) జీవహింస – జంతు, జీవజాలాన్ని హింసించడం (8) దుష్కార్యాపేక్ష – చెడు కార్యాలు చేయాలన్న కోరిక, (9) పర దారాపేక్ష – ఇతరుల భార్యలను కోరుకోవడం (10) పర ద్రవ్యాపేక్ష – ఇతరుల ధనంపై ఆశ. పై పదింటినీ దశ పాపాలు అంటారు. మొదటి నాలుగు పాపాలనూ నోటితో చేస్తాం. తర్వాతి మూడు పా...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

⚜️🕉️🚩 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః🌹🙏

💥దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏 జీవితంలో మానవులకు ఎన్నో రకాల సమస్యలు. అన్ని సమస్యలకూ పరిష్కారం ఆధ్యాత్మిక జ్ఞానం. సర్వ కష్టాలను కడతేర్చే శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం.. దీనిని నిత్యం పారాయణం చేయటం ద్వారా సర్వాభీష్ట సిద్ది కలుగును.. 💥దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం💥 అస్య శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్ర మహా మంత్రస్య, పరమహంస ఋషిః, దత్త పురుష పరమాత్మా దేవతా, సకల కామనా సిద్ద్యర్తే పారాయనే (జపే) వినియోగ: హరిః ఓం... ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్థో జ్ఞాన సాగరః పంచమో జ్ఞాన విజ్ఞానం  షష్ఠస్యాత్ సర్వమంగళమ్ సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః నవమో నందదేవేశ దశమా నందదాయకః ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకరః!! ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః! మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః!! క్షయాపస్మార కుష్ఠాది తాపజ్వర నివారణం! రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే!! గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు! ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం!! త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప్నుయాత్! దత్తాత్రేయః సదారక్షిత్ యశః సత్యం న సంశయః!! విద్యార్థీ ...

💥శ్రీనరసింహస్తుతి (శనైశ్చరకృతం)💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏 💥శ్రీనరసింహస్తుతి (శనైశ్చరకృతం)💥 శ్రీ కృష్ణ ఉవాచ | సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసామ్ | అనన్యగతికానాం చ ప్రభుర్భక్తైకవత్సలః || 1 || శనైశ్చరస్తత్ర నృసింహదేవ స్తుతిం చకారామల చిత్తవృతిః | ప్రణమ్య సాష్టాంగమశేషలోక కిరీట నీరాజిత పాదపద్మమ్ || 2 || శ్రీ శనిరువాచ | యత్పాదపంకజరజః పరమాదరేణ సంసేవితం సకలకల్మషరాశినాశమ్ | కల్యాణకారకమశేషనిజానుగానాం స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || ౩ || సర్వత్ర చంచలతయా స్థితయా హి లక్ష్మ్యా బ్రహ్మాది వంద్యపదయా స్థిరయాన్యసేవి | పాదారవిందయుగళం పరమాదరేణ స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || 4 || యద్రూపమాగమశిరః ప్రతిపాద్యమాద్యం ఆధ్యాత్మికాది పరితాపహరం విచిన్త్యమ్ | యోగీశ్వరైరపగతాఽఖిల దోషసంఘైః స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || 5 || ప్రహ్లాద భక్త వచసా హరిరావిరాస స్తంభే హిరణ్యకశిపుం య ఉదారభావః | ఊర్వో నిధాయ ఉదరం నఖరైర్దదార స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || 6 || యో నైజభక్తమనలాంబుధి భూధరోగ్ర శృంగప్రపాత విషదన్తి సరీసృపేభ్యః | సర్వాత్మకః పరమకారుణికో రరక్ష స త్వం నృసింహ మయి దేహి కృపావలోకమ్ || 7 || యన్నిర్వికార...

⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏

⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏

💥శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥

Image
 💥ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏 💥శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥 మార్కండేయ ఉవాచ | ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః | మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః || 1 || కామజిత్కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః | శిశుః శీఘ్రః శుచిశ్చండో దీప్తవర్ణః శుభాననః || 2 || అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా | దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్కూటమోహనః || ౩ || షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః | కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః || 4 || ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః | సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియః || 5 || ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః | విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా | వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవ తు || 6 || నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ | స్వర్గం కీర్తిం ధనం చైవ స లభేన్నాత్ర సంశయః || 7 || స్తోష్యామి దేవైరృషిభిశ్చ జుష్టం శక్త్యా గుహం నామభిరప్రమేయమ్ | షడాననం శక్తిధరం సువీరం నిబోధ చైతాని కురుప్రవీర || 8 || బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠః | బ్రహ్మప్రియో బ్రాహ్మణస...

⚜️🕉️🚩ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏