⚜️🕉️🚩ఓం శ్రీ సరస్వత్యై నమః🌹🙏

 ⚜️🕉️🚩ఓం శ్రీ సరస్వత్యై నమః🌹🙏


💥ప్రార్థనా శ్లోకం:


యా కుందేందు తూషారహారధవళా యాశుభ్రవ స్త్రాన్వీతా

యావీణ వరదండ మండితకరా యాశ్వేత పద్మాసనా

యాబ్రహ్మాచ్యుత శంకర ప్రభుథిభి: దేవై: సదా వందితా

సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేషజాఢ్యాపహా


🌹భావము:-

మల్లెపువ్వు వలె, చంద్రుని వలె, మంచు వలె, ముత్యము వలె తెల్లగా, స్వచ్చముగా ఉండి, తెల్లని చీర ధరించి, చేతిలో వీణతో, తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతి దేవీ! బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడు పూజింపబడు ఓ భగవతీ!! నాలోని అజ్ఞానమును పోగొట్టి నన్ను ఎల్లప్పుడూ రక్షించుము.

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥