💥మహాలక్ష్మీస్తోత్రం (ఇంద్రరచితం)

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥ఇంద్రునికి దేవేంద్ర ఆధిపత్యం కలుగజేసిన మహాలక్ష్మీ మంత్ర స్తోత్రంతో అమ్మవారి పూజ చేయడం వలన ఎన్నో

జన్మలనుంచీ అనుభవిస్తున్న అలక్ష్మీ దోషాలన్నీ తొలగి ఆ

ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువుంటుంది.


శ్రీలక్ష్మీ మహామంత్ర స్తోత్రం పారాయణ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి.


ఇది ఇంద్రుడికి దేవేంద్ర ఆధిపత్యం ఇచ్చిన మహాలక్ష్మి మంత్ర స్తోత్రం.


💥మహాలక్ష్మీస్తోత్రం (ఇంద్రరచితం)


నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః |

కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః ||


పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః |

పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః ||


సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః |

హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః ||


కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః |

చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే ||


సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః |

నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః ||


వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే |

స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే ||


గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా |

సురభిస్సాగరే జాతా దక్షిణా యజ్ఞకామనీ ||


అదితిర్దేవమాతా త్వం కమలా కమలాలయే |

స్వాహా త్వం చ హవిర్ధానే కవ్యదానే స్వధా స్మృతా ||


త్వం హి విష్ణుస్వరూపా చ సర్వాధారా వసుంధరా |

శుద్ధసత్త్వస్వరూపా త్వం నారాయణపరాయాణా ||


క్రోధహింసావర్జితా చ వరదా శారదా శుభా |

పరమార్థప్రదా త్వం చ హరిదాస్యప్రదా పరా ||


యయా వినా జగత్సర్వం భస్మీభూతమసారకమ్ |

జీవన్మృతం చ విశ్వం చ శశ్వత్సర్వం యయా వినా ||


సర్వేషాం చ పరా మాతా సర్వబాంధవరూపిణీ |

ధర్మార్థకామమోక్షాణాం త్వం చ కారణరూపిణీ ||


యథా మాతా స్తనాంధానాం శిశూనాం శైశవే సదా |

తథా త్వం సర్వదా మాతా సర్వేషాం సర్వరూపతః ||


మాతృహీనఃస్తనాన్ధస్తు స చ జీవతి దైవతః |

త్వయా హీనో జనః కోఽపి న జీవత్యేవ నిశ్చితమ్ ||


సుప్రసన్నస్వరూపా త్వం మాం ప్రసన్నా భవాంబికే |

వైరిగ్రస్తం చ విషయం దేహి మహ్యం సనాతని ||


అహం యావత్త్వయా హీనః బంధుహీనశ్చ భిక్షుకః |

సర్వసంపద్విహీనశ్చ తావదేవ హరిప్రియే ||


రాజ్యం దేహి శ్రియం దేహి బలం దేహి సురేశ్వరి |

కీర్తిం దేహి ధనం దేహి యశో మహ్యం చ దేహి వై ||


కామం దేహి మతిం దేహి భోగాన్దేహి హరిప్రియే |

జ్ఞానం దేహి చ ధర్మం చ సర్వసౌభాగ్యమీప్సితమ్ ||


ప్రభావం చ ప్రతాపం చ సర్వాధికారమేవ చ |

జయం పరాక్రమం యుద్ధే పరమైశ్వర్యమైవ చ ||


|| ఇతి శ్రీ ఇంద్ర కృత లక్ష్మీ స్తోత్రం ||



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు