🌹🌹దశావతారస్తోత్రం🌹🌹

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️

💥"దశావతార స్తోత్రం" శ్రీ మహావిష్ణువును కీర్తించే అద్భుతమైన స్తోత్రం.

ఈ స్తోత్రాన్ని  విన్నా, చదివినా నారాయణ అనుగ్రహం లభించి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయి అని పురాణాలలో చెప్పబడింది.

🍁🍁🍁🍁🍁

🌹🌹దశావతారస్తోత్రం🌹🌹

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే

మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 1 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో

కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 2 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే

క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 3 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో

నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 4 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

బలిమదభంజన వితతమతే పాదోద్వయకృతలోకకృతే

వటుపటువేష మనోజ్ఞ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 5 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

క్షితిపతివంశసంభవమూర్తే క్షితిపతిరక్షాక్షతమూర్తే

భృగుపతిరామవరేణ్య నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 6 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

సీతావల్లభ దాశరథే దశరథనందన లోకగురో

రావణమర్దన రామ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 7 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

కృష్ణానంత కృపాజలధే కంసారే కమలేశ హరే

కాళియమర్దన కృష్ణ నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 8 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

త్రిపురసతీ మానవిహరణా త్రిపురవిజయమార్గనరూపా

శుద్ధజ్ఞానవిబుద్ధ నమో భక్తాం తే పరిపాలయ మామ్ || 9 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

శిష్టజనావన దుష్టహర ఖగతురగోత్తమవాహన తే

కల్కిరూపపరిపాల నమో భక్తాం తే పరిపాలయ మామ్ || 10 ||

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే |

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే

రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు