అష్టలక్ష్మి ధ్యానశ్లోకాః

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥ప్రార్థన:


అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి

విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని

శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే

జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం!!

🍁🍁🍁🍁🍁


💥అష్టలక్ష్మి ధ్యానశ్లోకాః


🌷శ్రీ ఆది లక్ష్మీః -


ద్విభుజాం చ ద్వినేత్రాం చ సాభయాం వరదాన్వితామ్ |

పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితామ్ ||


పుష్పతోరణసంయుక్తాం ప్రభామండలమండితామ్ |

సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్ ||


పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనామ్ |

సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే ||


🌷శ్రీ సంతాన లక్ష్మీః -


జటామకుటసంయుక్తాం స్థిరాసన సమన్వితామ్ |

అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే ||


కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాపి ధారిణీమ్ |

దీప చామర హస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః ||


బాలసేనాని సంకాశాం కరుణాపూరితాననామ్ |

మహారాజ్జీం చ సంతానలక్ష్మీమిష్టార్థసిద్ధయే ||


🌷శ్రీ గజ లక్ష్మీః -


చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితామ్ |

పద్మపత్రాభనయనాం వరాభయకరోజ్జ్వలామ్ ||


ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దధతీం శుక్లవస్త్రకమ్ |

పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే ||


🌷శ్రీ ధన లక్ష్మీః -


కిరీటముకుటోపేతాం స్వర్ణవర్ణ సమన్వితామ్ |

సర్వాభరణసంయుక్తాం సుఖాసన సమన్వితామ్ ||


పరిపూర్ణం చ కుంభం చ దక్షిణేన కరేణ తు |

చక్రం బాణం చ తాంబూలం తదా వామకరేణ తు ||


శంఖం పద్మం చ చాపం చ కుండికామపి ధారిణీమ్ |

సకంచుకస్తనీం ధ్యాయేద్దనలక్ష్మీం మనోహరామ్ ||


🌷శ్రీ ధాన్య లక్ష్మీః -


వరదాభయసంయుక్తాం కిరీటమకుటోజ్జ్వలామ్ |

అంబుజం చేక్షుశాలిం చ కదంబఫలద్రోణికామ్ ||


పంకజం చాష్టహస్తేషు దధానాం శుక్లరూపిణీమ్ |

కృపామూర్తిం జటాజూటాం సుఖాసన సమన్వితామ్ ||


సర్వాలంకారసంయుక్తాం సర్వాభరణభూషితామ్ |

మదమత్తాం మనోహారిరూపాం ధాన్యశ్రియం భజే ||


🌷శ్రీ విజయ లక్ష్మీః


అష్టబాహుయుతాం దేవీం సింహాసనవరస్థితామ్ |

సుఖాసనాం సుకేశీం చ కిరీటమకుటోజ్జ్వలామ్ ||


శ్యామాంగీం కోమలాకారాం సర్వాభరణభూషితామ్ |

ఖడ్గం పాశం తదా చక్రమభయం సవ్యహస్తకే ||


ఖేటకం చాంకుశం శంఖం వరదం వామహస్తకే |

రాజరూపధరాం శక్తిం ప్రభాసౌందర్యశోభితామ్ ||

హంసారూఢాం స్మరేద్దేవీం విజయాం విజయప్రదే ||


🌷శ్రీ ధైర్య లక్ష్మీః -


అష్టబాహుయుతాం లక్ష్మీం సింహాసనవరస్థితామ్ |

తప్తకాంచనసంకాశాం కిరీటమకుటోజ్జ్వలామ్ ||


స్వర్ణకంచుకసంయుక్తాం సన్నవీతతరాం శుభామ్ |

అభయం వరదం చైవ భుజయోః సవ్యవామయోః ||


చక్రం శూలం చ బాణం చ శంఖం చాపం కపాలకమ్ |

దధతీం ధైర్యలక్ష్మీం చ నవతాలాత్మికాం భజే ||


🌷శ్రీ ఐశ్వర్య లక్ష్మీః -


చతుర్భుజాం ద్వినేత్రాం చ వరాభయకరాన్వితామ్ |

అబ్జద్వయకరాంభోజాం అంబుజాసనసంస్థితామ్ ||


ససువర్ణఘటోరాభ్యాం ప్లావ్యమానాం మహాశ్రియమ్ |

సర్వాభరణశోభాఢ్యాం శుభ్రవస్త్రోత్తరీయకామ్ ||


చామరగ్రహనారీభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః |

ఆపాదలంబివసనాం కరండమకుటాం భజే ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు