💥శ్రీశాస్తా(అయ్యప్ప)పంచరత్నం💥

⚜️🕉️🚩జ్యోతిస్వరూపనే శరణమయ్యప్ప💥🌹🙏
🏵️🌼🏵️🌼🏵️

శరణు శరణు అయ్యప్ప
శ్రీ స్వామియే శరణమయ్యప్ప🌹🙏

"అయ్యప్ప పంచరత్నం" అనగా అయ్యప్ప స్వామికి సంబంధించిన ఐదు ఆభరణాలు అని అర్థం.
ఈ పంచరత్నం స్తోత్రంలో ప్రతి శ్లోకాన్ని రత్నంగా భావిస్తారు.

అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందాలనుకుంటే పంచరత్న స్తోత్రాన్ని తప్పకుండా పఠించాలి.

💥శ్రీశాస్తా(అయ్యప్ప)పంచరత్నం💥

లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || 1 ||

విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || 2 ||

మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ |
సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || ౩ ||

అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రు వినాశనమ్ |
అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || 4 ||

పాండ్యేశవంశతిలకం కేరలే కేలివిగ్రహమ్ |
ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || 5 ||

పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః |
తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే ||

|| ఇతి శ్రీ అయ్యప్ప పంచరత్నం ||
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️


Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు