💥🔱శ్రీ మార్గబంధు స్తోత్రం🔱💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
🍁🍁🍁🍁🍁
💥🔱శ్రీ మార్గబంధు స్తోత్రం🔱💥
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
ఫాలావనమ్రత్కిరీటం
ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్
శూలాహతారాతికూటం
శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || 1 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
అంగే విరాజద్భుజంగం
అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగం
ఓంకారవాటీకురంగం
సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || 2 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
కందర్పదర్పఘ్నమీశం
కాలకంఠం మహేశం మహావ్యోమకేశం
కుందాభదంతం సురేశం
కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || 3 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
మందారభూతేరుదారం
మందరాగేంద్రసారం మహాగౌర్యదూరం
సిందూరదూరప్రచారం
సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || 4 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
నిత్యం చిదానందరూపం
నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపం
కార్తస్వరాగేంద్రచాపం
కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || 5 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
అప్పయ్యయజ్జ్వేంద్ర గీతం
స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే
తస్యార్థసిద్ధిం విధత్తే
మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || 6 ||
శంభో మహాదేవ దేవ
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment