వైశాఖ శుద్ధ చతుర్దశి "నృసింహ జయంతి"
⚜️🕉️🚩 ఓం నమో నృసింహ దేవాయ🌹🙏
💥వైశాఖ శుద్ధ చతుర్దశి "నృసింహ జయంతి"
“వైశాఖశుక్లపక్షేతు చరుర్దశ్యాం సమాచరేత్,
మజ్జన్మసంభవం పుణ్యం వ్రతం పాపప్రణాశనమ్”
- అని నరసింహుడు ప్రహ్లాదునితో పేర్కొన్నట్లుగా నృసింహ పురాణములో ఉంది.
🍁🍁🍁🍁🍁
💥 శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రం
సహస్రభాస్కరస్ఫురత్ప్రభాక్షదుర్నిరీక్షణం
ప్రభగ్నకౄరకృద్ధిరణ్యకశ్యపోరురస్థలమ్ |
అజస్తృజాండకర్పరప్రభగ్నరౌద్రగర్జనం
ఉదగ్రనిగ్రహాగ్రహోగ్రవిగ్రహాకృతిం భజే || 1 ||
స్వయంభుశంభుజంభజిత్ప్రముఖ్యదివ్యసంభ్రమం
ద్విజృంభమధ్యదుత్కటోగ్రదైత్యకుంభకుంభినిన్ |
అనర్గళాట్టహాసనిస్పృహాష్టదిగ్గజార్భటిన్
యుగాంతిమాంతమత్కృతాంతధిక్కృతాంతకం భజే || 2 ||
జగజ్వలద్దహద్గ్రసత్ప్రహస్ఫురన్ముఖార్భటిం
మహద్భయద్భవద్దహగ్రసల్లసత్కృతాకృతిమ్ |
హిరణ్యకశ్యపోసహస్రసంహరత్సమర్థకృ-
-న్ముహుర్ముహుర్ముహుర్గళధ్వనన్నృసింహ రక్ష మామ్ || 3 ||
దరిద్రదేవి దుష్టి దృష్టి దుఃఖ దుర్భరం హరం
నవగ్రహోగ్రవక్రదోషణాదివ్యాధి నిగ్రహమ్ |
పరౌషధాదిమన్త్రయన్త్రతన్త్రకృత్రిమంహనం
అకాలమృత్యుమృత్యుమృత్యుముగ్రమూర్తిణం భజే || 4 ||
జయత్వవక్రవిక్రమక్రమక్రమక్రియాహరం
స్ఫురత్సహస్రవిస్ఫులింగభాస్కరప్రభాగ్రసత్ |
ధగద్ధగద్ధగల్లసన్మహద్భ్రమత్సుదర్శనో-
న్మదేభభిత్స్వరూపభృద్భవత్కృపారసామృతమ్ || 5 ||
విపక్షపక్షరాక్షసాక్షమాక్షరూక్షవీక్షణం
సదాఽక్షయత్కృపాకటాక్షలక్ష్మలక్ష్మివక్షసమ్ |
విచక్షణం విలక్షణం ప్రతీక్షణం పరీక్షణం
పరీక్ష దీక్ష రక్ష శిక్ష సాక్షిణం క్షమం భజే || 6 ||
అపూర్వ శౌర్య ధైర్య వీర్య దుర్నివార్య దుర్గమం
అకార్యకృద్ధనార్య గర్వపర్వతప్రహార్యసత్ |
ప్రచార్యసర్వనిర్వహస్తుపర్యవర్యపర్విణం
సదార్యకార్యభార్యభృద్దుదారవర్యణం భజే || 7 ||
ప్రపత్తినార్ద్రనాభనాభివందనప్రదక్షిణా
నతాననాంగవాఙ్మనఃస్మరజ్జపస్తువద్గదా |
అశ్రుపూరణార్ద్రపూర్ణభక్తిపారవశ్యతా
సకృత్క్రియాచరద్ధవత్కృపా నృసింహ రక్ష మామ్ || 8 ||
కరాళవక్త్ర కర్కశోగ్ర వజ్రదంష్ట్రముజ్జ్వలం
కుఠారఖడ్గకుంతరోమరాంకుశోన్నఖాయుధమ్ |
మహద్భ్రయూధభగ్నసంచలజ్ఞతా సటాలకం
జగత్ప్రమూర్ఛితాట్టహాసచక్రవర్తిణం భజే || 9 ||
నవగ్రహాఽపమృత్యుగండ వాస్తురోగ వృశ్చికా-
-ఽగ్ని బాడబాగ్ని కాననాగ్ని శతృమండల |
ప్రవాహ క్షుత్పిపాస దుఃఖ తస్కర ప్రయోగ దు-
-ష్ప్రమాదసంకటాత్సదా నృసింహ రక్ష మాం ప్రభో || 10 ||
ఇదం నృసింహ స్తంభసంభవావతార సంస్తవం
వరా కళంకవంశ్య వేంకటాభిధాన వైష్ణవో |
సమర్పితో2స్మి సర్వదా నృసింహదాస్యతేచ్ఛయా
రమాంక యాదశైలనారసింహ తేంఘ్ర సన్నిధౌ || 11
||
ఇతి శ్రీ అకళంకం తిరుమల వేంకటరమణాచార్య కృత శ్రీ నృసింహ స్తంభావిర్భావ స్తోత్రమ్ |
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment