💥శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం...
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం...
జ్వలత్ కాంచన వర్ణాయ దీర్ఘలాంగూల ధారిణే
సౌమిత్రే జయదాత్రేచ రామదూతాయతే నమః ॥
పంచవక్త్రం మహభీమం త్రిపంచనీయ నైయ నైర్యుతం
దశభిర్భాహుభిర్యుక్తం సర్వకామార్ధ సిద్ధిదమ్ ||
🌹లంకా దహనం చేసి, లక్ష్మణుని కాపాడిన రామదూత హనుమంతుని ప్రార్థిస్తూ తులసీదాసు "హనుమాన్ లాంగులాస్త్ర స్తోత్రం" రచించాడు.
తులసీదాసు కాశీలో ఉండగా ఆయన భైరవస్వామిని పూజించ లేదు. ఆ అపచారానికి భైరవస్వామి తులసీ దాసు భుజాన్ని గాయపరిచాడు.
బాధను తాళలేక తులసీదాసు హనుమంతుని తన తోకతో ఒక్కసారి ఆ గాయాన్ని నిమిరి తనను అక్కున చేర్చుకొమ్మని ప్రార్థించాడు.
హనుమంతుడు తులసీదాసు ప్రార్థన విని అతని భుజాన్ని తన తోకతో స్పర్శించి బాధను తొలగించాడు.
🍁🍁🍁🍁🍁
💥"హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం" ఎంతో మహిమాన్వితమైనది.
ఈ స్తోత్రాన్ని నిత్యం పఠించడం వల్ల అన్నింటిలోనూ విజయం సాధిస్తారని నమ్మకం.
ఈ స్తోత్రాన్ని రావి చెట్టు క్రింద కూర్చుని చదవటం మూలన పుణ్య ఫలాన్ని పొందవచ్చు.
🌹🌹#హనుమాల్లాంగూలాస్త్ర_స్తోత్రం🌹🌹
శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం|
చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం|
రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర|
త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం||
కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా|
ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం|
ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే|
సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్||
హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
శ్రీరామచరణాంభోజమధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రక్షోరాజప్రతాపాగ్నిదహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
గ్రస్తాశేషజగత్స్వాస్థ్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
పుచ్ఛగుచ్ఛస్ఫురద్వీర జగద్దగ్ధారిపత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
జగన్మనోదురుల్లంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
స్మృతమాత్రసమస్తేష్టపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
జానక్యా జానకీజానేః ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
వైదేహీవిరహక్లాంతరామరోషైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
వజ్రాంగనఖదంష్ట్రేశ వజ్రివజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
లక్ష్మణప్రాణసంత్రాణ త్రాతతీక్ష్ణకరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
రామాదివిప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
ద్రోణాచలసముత్క్షేపసముత్క్షిప్తారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
సీతాశీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||
ఇత్యేవమశ్వత్థతలోపవిష్టః
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
స శీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారూతజప్రసాదాత్ ||
ఇతి శ్రీ హనుమాల్లాంగూలాస్త్ర స్తోత్రం |
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment