💥అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్... 🌹 షడాననాష్టకం🌹🙏
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం
శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం🌹🙏
💥అగస్త్యుడు చేసిన స్కందస్తుతి స్తోత్రమ్...
🌹 షడాననాష్టకం🌹🙏
అగస్త్య ఉవాచ
నమోఽస్తు బృందారక బృందవంద్య పాదారవిందాయ సుధాకరాయ ।
షడాననాయామితవిక్రమాయ గౌరీ హృదానన్ద సముద్భవాయ || 1 ||
నమోఽస్తు తుభ్యం ప్రణతార్తి హన్త్రే కర్త్రే సమస్తస్య మనోరథానామ్ ।
దాత్రే రథానాం పరతారకస్య హన్త్రే ప్రచణ్డాసురతారకస్య || 2 ||
అమూర్తమూర్తాయ సహస్రమూర్తయే గుణాయ గణ్యాయ పరాత్పరాయ ।
అపారపారాయ పరాపరాయ నమోఽస్తు తుభ్యం శిఖివాహనాయ || 3 ||
నమోఽస్తు తే బ్రహ్మవిదాంవరాయ దిగమ్బరాయామ్బరసంస్థితాయ ।
హిరణ్యవర్ణాయ హిరణ్యబాహవే నమోహిరణ్యాయ హిరణ్యరేతసే || 4 ||
తపః స్వరూపాయ తపోధనాయ తపః ఫలానాం ప్రతిపాదకాయ ।
సదా కుమారాయ హి మార మారిణే తృణీకృతైశ్వర్య విరాగిణే నమః || 5 ||
నమోఽస్తు తుభ్యం శరజన్మనే విభో ప్రభాతసూర్యారుణదన్తపంక్తయే ।
బాలాయ చ బాలపరాక్రమాయ షాణ్మాతురాయాఖిల మనాతురాయ || 6 ||
మీఢుష్టమాయోత్తరమీఢుషే నమో నమో గణానాం పతయే గణాయ ।
నమోఽస్తు తే జన్మజరాతిగాయ నమో విశాఖాయ సుశక్తిపాణయే || 7 ||
సర్వస్య నాథస్య కుమారకాయ క్రౌoచారయే తారకమారకాయ ।
స్వాహేయ గాంగేయ చ కార్తికేయ శైవేయ తుభ్యం సతతం నమోఽస్తు || 8 ||
ఇతి స్కాంద పురాణే కాశీఖండే పంచ వింశతి తమోధ్యాయే అగస్త్య ప్రోక్తం షడననాష్టకం |
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment