💥 ఆదిత్య కవచం...
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️🌼🏵️
💥 ఆదిత్య కవచం...
ధ్యానం
ఉదయాచలమాగత్య వేదరూప మనామయం
తుష్టావ పరయా భక్త వాలఖిల్యాదిభిర్వృతమ్ |
దేవాసురై: సదావంద్యం గ్రహైశ్చపరివేష్టితమ్
ధ్యాయన్ స్తువన్ పఠన్నామ య: సూర్య కవచం సదా ||
అథ #కవచం
ఘృణి: పాతు శిరోదేశం సూర్య: ఫాలం చ పాతు మే|
ఆదిత్యో లోచనే పాతు శ్రుతీ పాత: ప్రభాకర: ||
ఘ్రాణం పాతు సదా భాను: అర్క పాతు ముఖం సదా|
జిహ్వం పాతు జగన్నాథ: కంఠం పాతు విభావసు: ||
స్కందౌ గ్రహపతి: పాతు భుజౌ పాతు ప్రభాకర: |
అహస్కర: పాతు హస్తౌ హృదయమ్ పాతు భానుమాన్ ||
మధ్యం చ పాతు సప్తాశ్వో నాభిం పాతు నభోమణి: |ద్వాదశాత్మా కటిం పాతు సవితా: పాతు సక్థినీ: ||
ఊరు: పాతు సురశ్రేష్ఠో జానునీ పాతు భాస్కర: |
జంఘే పాతు చ మార్తాండో గుల్ఫౌ పాతు త్విషాంపతి: ||
పాదౌ బ్రధ్య: సదా పాతు మిత్రోపి సకలం వపు: |వేదత్రయాత్మక స్వామిన్నారాయణ జగత్పతే ||
ఆయతయామం తం కంచిద్వేద స్వరూప: ప్రభాకర: |స్తోత్రేణానేన సంతుష్టో వాలఖిల్యాదిభిర్వృత: ||
సాక్షాత్ వేదమయో దేవో రథారూఢ: సమాగత: |
తం దృష్ట్యా సహసోత్థాయ దండవత్ప్రణమన్ భువి ||
కృతాంజలి పుటోభూత్వా సూర్యా స్యాగ్రే స్తిథ: సదా |వేదమూర్తి: మహాభాగో ఙ్ఞానదృష్టిర్విచార్య చ||
బ్రహ్మణా స్థాపితం పూర్వం యాతాయామ వివర్జితమ్ |
సత్వ ప్రధానం శుక్లాఖ్యం వేదరూప మనామయమ్ ||
శబ్దబ్రహ్మమయం వేదం సత్కర్మ బ్రహ్మవాచకం |మునిమధ్యాపయామాసప్రథమం సవితా స్వయమ్ ||
తేన ప్రథమ దత్తేన వేదేన పరమేశ్వర: |
యాఙ్ఙవల్క్యో మునిశ్రేష్ట: కృతకృత్యో భవత్ సదా ||
ఋగాది సకలాన్ వేదాన్ జ్ఞాతవాన్ సూర్య సన్నిధౌ |
ఇదం స్తోత్రం మహాపుణ్యం పవిత్రం పాపనాశనం ||
య:పఠేత్ శృణుయా ద్వాపి సర్వపాపై ప్రముచ్యతే |
వేదార్థ జ్ఞాన సంపన్న: చ సూర్యలోకమవాప్నుయాత్ ||
ఇతి స్కంద పురాణే గౌరీ ఖండే ఆదిత్య కవచం సంపూర్ణమ్ ||
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment