💥🌷శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రు కృత "శ్రీ రామ దూత" సంకీర్తనం🌷💥

 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


మనోజవం మారుత తుల్య వేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం

వాతాత్మజం వానర యూధ ముఖ్యం

శ్రీరామ దూతం శిరసానమామి


💥వాయు వేగ మనో వేగాలతో ప్రయాణించ గలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతుడు, అందరిలోకి ఉన్నతుడు, వాయుదేవుని పుత్రుడు... వానర యోధులలోకెల్లా ముఖ్యుడు, శ్రీరామ దూత అయిన ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం.

🍁🍁🍁🍁🍁


💥🌷శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రు కృత "శ్రీ రామ దూత" సంకీర్తనం🌷💥


🌺💥శ్రీ రామ దూతం శిరసా నమామి💥🌺


మకుట రత్న కాంతి మధిత తమిశ్రం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అరుణోదయ రుచిరానన కమలం - శ్రీ రామ దూతం శిరసా నమామి


స్వర్ణ పింగల భాస్వర నేత్ర యుగళం - శ్రీ రామ దూతం శిరసా నమామి


చలిత మకరకుండల గండ భాగం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వమని మయ రసనా మధ్య భాగం - శ్రీ రామ దూతం శిరసా నమామి


తరుణ రుచిరా శుభ తర వరహారం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సమలంకృత దివ్య స్వర్నోపవీతం - శ్రీ రామ దూతం శిరసా నమామి


కటి తట విలసిత కాంచన చేలం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మంజు మంజీర మహిత పదాబ్జం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దినమని శత నిభ దివ్య ప్రకాశం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సకల సద్గుణ బృంద సార పయోధిం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దాస ముఖామ్భోజ దశ శత భానుం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వాల్మీకి కృత కావ్య వర సరోహంసం - శ్రీ రామ దూతం శిరసా నమామి


శ్రిత జన కువలయ శీత మయూఖం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామ లావణ్యాభ్ర రాగ మయూరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామచంద్ర పద రాజీవ మధుపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


త్రుణాయత దోస్తంభ గంభీరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సుగ్రీవ శ్రీ రామ సంధాన హేతుం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సుగ్రీవ వేదిత శ్రీ రామ వృత్తాంతం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అగ్ని సాక్షీకృత అర్కజ రామం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సీతా భూషణ సమర్పిత రామం - శ్రీ రామ దూతం శిరసా నమామి


శ్రీరామ సుగ్రీవ సఖ్యోల్లాసం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వాలివధోపాయ వర మృదు వాక్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సుగ్రీవ పట్టాభిషేక ప్రవీణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వానర సేనా సమాహుత ధీరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సకల దేశాగత శాఖా మ్రుగాలిం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామచంద్ర దత్త రమణీయ భూషం - శ్రీ రామ దూతం శిరసా నమామి


స్వయం ప్రభా దత్త సుఫలాతి భోజ్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


లంకాగమనా సమలంకృతదేహం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సాగరోల్లంఘన సంపూర్ణ కాయం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అబ్ది మధ్య మిత్ర నగపతి పూజ్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సరస మాయాధ్వాంత సూర్యప్రకాశం - శ్రీ రామ దూతం శిరసా నమామి


చాయాగ్రహచ్చేద శమన స్వరూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దివ్య వేగ గోష్పదీకృత జలదిం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సువేర శిఖరాగ్ర శ్రమితాభి గమనం - శ్రీ రామ దూతం శిరసా నమామి


లంకిణీ భంజన లావణ్య హారం - శ్రీ రామ దూతం శిరసా నమామి


లంకావరోధ నిశ్శంకిత హృదయం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సీతాన్వేషణ సుర శత్రు సదనం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వాయు ప్రేరిత వర వన గమనం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సీతా దర్శన చిన్తాప హరణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రావణ దుర్వాక్య అక్షీణ కోపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సీతా నివేదిత శ్రీ రామ కుశలం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రాఘవీయ కధా రంజిత రామం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామాఙ్గుళీయక రామ నివేద్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వసుదాత్మజా దత్త వరశిరోభూషణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అతిశయ బలదర్ప అశోక భంగం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దనుజ నివహ వన దహన దావాగ్నిం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వజ్రాయుధ ఘోర వాల కరాళం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సప్త మంత్రి కృత శలభ క్రుశానుం - శ్రీ రామ దూతం శిరసా నమామి


జంబు మాలీ వధ చండ ప్రతాపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అక్షకుమార సంహరణ ప్రవీణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


బ్రహ్మాస్త్ర బంధిత బ్రహ్మ వర దానం - శ్రీ రామ దూతం శిరసా నమామి


చతుర్భాగ సైన్య చందిత రూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వాయు ప్రేరిత వాలాగ్ని జ్వాలం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సీతా ప్రసాదిత శీతల వాలం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వర రాక్షస గృహ వహ్ని సందిగ్ధం - శ్రీ రామ దూతం శిరసా నమామి


కపి దృక్చకోర సంగత చంద్ర బింబం - శ్రీ రామ దూతం శిరసా నమామి


తారా చందనాది తరుచర యుక్తం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మధు వన మధు పాన మత్త కపీన్ద్రం - శ్రీ రామ దూతం శిరసా నమామి


కౌశాలేయ కార్య కారణ సమర్ధం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామ నివేదిత రామ వృత్తాంతం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వర విభీషణ రక్ష వాక్య నైపుణ్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామ సంవర్ధితా రాక్షస సంఖ్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అబ్ది బంధన కార్య అమితోత్చాహం - శ్రీ రామ దూతం శిరసా నమామి


ప్రబల జలధి సేతు బంధన నిపుణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


ధూమ్రాక్షాకంపన త్రిశిర సంహారం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామ నామాస్త్రేనా రాక్షస నాశం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రణ కర్కశ ఘోర రాజిత వేషం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రావణ ఘన యుద్ధ రామ తురంగం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మేఘనాధ సైన్య మృత్యు స్వరూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రక్షేంద్ర జిద్యుద్ధ లక్ష్మణ తురంగం - శ్రీ రామ దూతం శిరసా నమామి


లక్ష్మణ మూర్చా సంరక్షణ హృదయం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సంజీవాద్రి గమన సంతోషం - శ్రీ రామ దూతం శిరసా నమామి


కాలనేమి కృత ఘన మాయా యుక్తం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మకర బంధీకృత మహిత పదాబ్జం - శ్రీ రామ దూతం శిరసా నమామి


ధాన్య మాలినీ శాప దర్శిత రూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


కాలనేమి దనుజ ఖండిత ధీరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దిక్రుతాద్ర్యదీశ తీవ్ర ప్రకోపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


గంధర్వ సైన్య సంక్షోభ ప్రతాపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


స్తబకీకృత ద్రుత సంజీవనాద్రిం - శ్రీ రామ దూతం శిరసా నమామి


భరత సంబోధిత ప్రశమిత బాణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మాల్యవదాది మహోదధిహరణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


లక్ష్మణ ప్రాణ సంరక్ష నిలయం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సౌమిత్రి సమ్మోహ జలద సమీరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అబ్ది మధ్య మధిత రాక్షస వారం - శ్రీ రామ దూతం శిరసా నమామి


స్థూల జన్ఘాసుర తుముల సంహరణం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సిన్దూల్లంఘన జలజ సమీరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వాల ప్రాకార సంవేష్టిత ధీరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


పాతాల లంకా ప్రవేశిత ధీరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మత్య వల్లభ ధీర మహనీయ భీతం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మైత్రీకృత ధీర మత్యాధి పత్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దొర్దండీకృత ధైర్య ప్రతాపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


భిన్న తులాయంత్ర భీమ స్వరూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


బాల రాక్షస కోటి భంజిత సత్వం - శ్రీ రామ దూతం శిరసా నమామి


శృతి వాక్య శ్రవణ సంతోషిత స్వాంతం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మైరావణ కృత మర్మ సంవేద్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మైరావణ సైన్య మర్దిత సూరం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మహానీయాతి ఘోర మైరావనాజితం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దోర్దండ వ్యాఘాతి ఖండిత దైత్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


నీలమేఘ కృత నిస్తుల రాజ్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామ లక్ష్మణ పూర్వ లంకాభి గమనం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సకల వానర స్తుతి సంతోష హృదయం - శ్రీ రామ దూతం శిరసా నమామి


ప్రబల మూల బల ప్రళయ కాలాగ్నిం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రామ రావణ యుద్ధ రామ తురంగం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దశకంఠ కంఠ విలుంతన దీక్షం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రాక్షసానుజ దత్త లంకాభి షేకం - శ్రీ రామ దూతం శిరసా నమామి


పుష్పకాది రూఢప్రుద్వీశ సహితం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సాకేత పుర వాస సాల సంయుక్తం - శ్రీ రామ దూతం శిరసా నమామి


భక్త పాప తిమిర భాస్కర రూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


శత కన్ఠ వదోపాయ చాతుర్య యుక్తం - శ్రీ రామ దూతం శిరసా నమామి


ఏకైక రాక్షస ఏకైక రూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


శత కంఠ చ్చేదక సీతా ప్రబోధం - శ్రీ రామ దూతం శిరసా నమామి


అవనిజాదిప యుక్త రాజ్య ప్రవేశం - శ్రీ రామ దూతం శిరసా నమామి


ఆశ్వ మేధ యాగ అమితోత్సాహం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దశ శత శిరచ్చేద దీక్షా ప్రతాపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దశ శత శిరోధార్య భాష్యాతి రిక్తం - శ్రీ రామ దూతం శిరసా నమామి


రాక్షస సైన్య జిత భయద స్వరూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


దశ శత శిరచ్చేద దాశరధ సూనుం - శ్రీ రామ దూతం శిరసా నమామి


సకల సైన్యావృత సాకేత వాసం - శ్రీ రామ దూతం శిరసా నమామి


బోధిత కపివర్య పూర్ణ స్వరూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


ఝాంకారోచ్చాటిత ఢాకినీ సైన్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


చలిత వాల సంవేస్తిత కాయం - శ్రీ రామ దూతం శిరసా నమామి


యజిత రామ పాద యజురాది వాక్యం - శ్రీ రామ దూతం శిరసా నమామి


శ్రీకాకులేశాశ్రిత మందారం - శ్రీ రామ దూతం శిరసా నమామి


భక్త జన కాంక్షా ముక్తి విధానం - శ్రీ రామ దూతం శిరసా నమామి


లీలా వినోదిత దాస స్వరూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


పరిపాలిత భక్త పాద పరికల్పం - శ్రీ రామ దూతం శిరసా నమామి


బుధ జన వేదిత పూర్ణ స్వరూపం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మోహన ఘన "మమ హృదయ" నివాసం - శ్రీ రామ దూతం శిరసా నమామి


భద్రాచల రామ భద్ర సమేతం - శ్రీ రామ దూతం శిరసా నమామి


వర సుందర రామ దాసాను దాసం - శ్రీ రామ దూతం శిరసా నమామి


మంగళమంజనా మారుతి పుత్రం - శ్రీ రామ దూతం శిరసా నమామి


శ్రీ రామ దూతం శిరసా నామి - శ్రీ రామ దూతం మనసా స్మరామి 


ఇతి - శ్రీ శ్రీ లక్ష్మణ యతీంద్రు కృత శ్రీ రామ దూత సంకీర్తనం

🔸🔹🔸🔹🔸🔹🔸



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు