💥సరస్వతీ దశ శ్లోకీస్తుతిః💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


తల్లీ! నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా

యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శో

భిల్లన్ బల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహినీ!

ఫుల్లబ్జాక్షి !సరస్వతీ !భగవతీ !పూర్ణేందు బింబాననా!


💥భావం:

అమ్మా సరస్వతీమాత! పుస్తకం పట్టుకోడానికి ముందు నిన్ను మనసున స్మరించి, పిమ్మట చదువు మొదలుపెడుతున్నాను తల్లీ!

ఓ వికసించిన కలువల వంటి విజ్ఞానము ప్రసరించే కన్నులు కల తల్లీ! నిండు చంద్రుని వంటి మోము కల చల్లని తల్లీ! జగన్మోహిని! 

నా ఉల్లము (మనసు) నందు ఉండి, నా పలుకులలో జృంభణము (వికాసముతో కూడిన అతిశయము) కాన్ (కలుగునట్లు) ఇష్టపూర్తిగా నుతి (స్తోత్రము) లను పలికించు తల్లీ.

🍁🍁🍁🍁🍁


💥సరస్వతీ దశ శ్లోకీస్తుతిః💥


ధ్యానమ్:

నీహార ఘన సార సుధాకరాభ్యాం

కల్యాణదాం కనక చంపక దామ భూషామ్|

ఉత్తుంగ పీన కుచ కుంభ మనోహరామ్గీం

వాణీం నమామి మనసా వచసాం విభూత్యై||


యా వేదాన్తార్థ తత్వైక స్వరూపా పరమార్థతః|

నామ రూపాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ ||1 ||


యాసాం గోపాంగవేదేషు చతృష్వేకైవ గీయతే |

అద్వైతా బ్రాహ్మణ శ్శక్తిః సా మాం పాతు సరస్వతీ || 2 ||


యా వర్ణ పద వాక్యార్థ స్వరూపెణైవ వర్తతే |

అనాది నిధనానన్తా సా మాం పాతు సరస్వతీ || 3 ||


అధ్యాత్మ మధి దైవం చ దేవానాం సమ్యగీశ్వరీ|

ప్రత్యగాస్తే వదన్తీ యా సా మాం పాతు సరస్వతీ || 4 ||


అన్తర్యామ్యాత్మనా విశ్వం త్రైలోక్యం యా నియచ్ఛతి|

రుద్రాదిత్యాది రూపస్థా యస్యా మావేశ్యతాం పునః |

ధ్యాయన్తి సర్వరూపైకా సా మాం పాతు సరస్వతీ || 5 ||


యా ప్రత్య గ్దృష్టిభి ర్జీవైః వ్యజ్యమానాను భూయతే |

వ్యాపినీ జ్ఞప్తిరూపైకా సా మాం పాతు సరస్వతీ || 6 ||


నామ జాత్యాదిభి ర్భేదైః అష్టదా యా వికల్పితా|

నిర్వికల్పాత్మనా వ్యక్తా సా మాం పాతు సరస్వతీ || 7 ||


వ్యక్తావ్యక్తగిరః సర్వే వేదాద్యా వ్యాహరన్తి యామ్|

సర్వకామదుఘా ధేనుః సా మాం పాతు సరస్వతీ || 8 ||


యాం విదిత్వాఖిలం బంధం నిర్మధ్యాఖిలవత్మనా|

యోగీ యాతి పరం స్థానం సా మాం పాతు సరస్వతీ || 9 ||


నామ రూపాత్మకం సర్వం యస్యా మావేశ్యతాం పునః|

ధ్యాయన్తి బ్రహ్మరూపైకా సా మాం పాతు సరస్వతీ ||10 ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం