💥|| శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం ||💥
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
💥"వాల్మీకి రామాయణము"నకు "సుందరకాండ" తలమానికము.
సుందరకాండ సారమైన 9 శ్లోకములతో ఏర్పడినదే శ్రీఆంజనేయ నవరత్నమాలాస్తోత్రం.
రత్నములవంటి తొమ్మిది శ్లోకములను ఒక మాలగా కూర్చి శ్రీఆంజనేయస్వామి వారికి సమర్పించబడినది.
ఈ తొమ్మిది శ్లోకములు తొమ్మిది గ్రహములకు చెందునని చెప్పబడినది.
ఇవి శ్రీ ఆంజనేయస్వామి వారి వైభవము,
స్వామి వారికి నవ గ్రహములతో గల సంబంధము తెలియబర్చును.
ఈ స్తోత్రం పారాయణ చేసినవారికి శ్రీఆంజనేయస్వామి వారి అనుగ్రహంతో బాటు నవగ్రహముల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.
🍁🍁🍁🍁🍁
💥|| శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రం ||💥
మాణిక్యం (సూర్యుడు)
తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || 1 ||
ముత్యం (చంద్రుడు)
యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |
స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || 2 ||
ప్రవాలం (కుజుడు)
అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |
అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః || 3 ||
మరకతం (బుధుడు)
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః
నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || 4 ||
పుష్యరాగం (గురుడు)
ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |
తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ || 5 ||
హీరకం (శుక్రుడు)
రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |
రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || 6 ||
ఇంద్రనీలం (శని)
జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |
దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || 7 ||
గోమేధికం (రాహువు)
యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |
యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః || 8 ||
వైడూర్యం (కేతువు)
నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |
అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ || 9 ||
ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ |
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment