💥శ్రీ గణేశ నామాష్టక స్తోత్రం💥

 ⚜️🕉️🚩ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏


💥సామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది.


మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి.


ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది.

మూడు సంధ్యలలోనూ పఠింపతగినది.

🔸🔹🔸🔹🔸🔹🔸


💥శ్రీ గణేశ నామాష్టక స్తోత్రం💥


గణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకం

లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం 


జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః

తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌ || 1 ||


ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః

బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌ || 2 ||


దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః

పాలకం దీనలోకనాం హేరంబం ప్రణమామ్యహమ్‌ || 3 ||


విపత్తివాచకో విఘ్నోనాయకః ఖండనార్థకః

విపత్‌ ఖండనకారం తం ప్రణమామి విఘ్ననాయకమ్‌ || 4 ||


విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరమ్‌

పిత్రా దత్తైశ్చ వివిధైఃవందే లంబోదరం చ తమ్‌ || 5 ||


శూర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ

సంపద్దౌ జ్ఞానరూపే చ శూర్పకర్ణం నమామ్యహమ్‌ || 6 ||


విష్ణుప్రసాదం మునినా దత్తం యన్మూర్ధ్ని పుష్పకమ్‌

తద్‌గజేంద్ర ముఖం కాంతం గజవక్త్రం నమామ్యహమ్‌ || 7 ||


గుహస్యాగ్రే చ జాతోయమావిర్భూతో హరాలయో

వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితమ్‌ || 8 ||


💥#ఫలశ్రుతి:


ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థసహితం శుభమ్‌

త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ


తతో విఘ్నాః పలాయంతే వైనతేయాత్‌ యథోరగాః

గణేశ్వర ప్రసాదేవ మహాజ్ఞానీ భవేత్‌ ధ్రువమ్‌


పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ కుశలాం స్త్రియమ్‌

మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేత్‌ ధ్రువమ్‌


-: ఇతి శ్రీ బ్రహ్మవైవర్త పురాణే గణపతి ఖండే "శ్రీ గణేశ నామాష్టక స్తోత్రమ్‌"

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు