🍁నవగ్రహాల అనుగ్రహన్ని కలిగించే "శ్రీ ఆంజనేయ నవరత్న మాలా" స్తోత్రం🍁

 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

💥🌷💥🌷💥🌷💥🌷💥


🍁శ్రీరామ జయరామ జయ జయరామ🍁


శ్రీ ఆంజనేయస్వామి వారిని పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితం వస్తుందని "పరాశర సంహిత" లో ఉంది.


🍁నవగ్రహాల అనుగ్రహన్ని కలిగించే "శ్రీ ఆంజనేయ నవరత్న మాలా" స్తోత్రం🍁


శ్రీ ఆంజనేయ నవరత్న మాలా శ్లోకాల పారాయణం వల్ల విద్యార్థులకు మేధస్సు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు అభివృద్ధి, స్త్రీలకు వివాహం సత్సంతానము మరియు వృద్ధులకు ఆరోగ్యం కలుగుతుంది.


నిత్యం లేదా శనివారం అయినా వీటిని పారాయణ చేయడం వలన శుభ ఫలితాలను పొందవచ్చు.


సుందరకాండ సారమైన 9 శ్లోకాలతో ఏర్పడినదే

"శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రము"


ఈ స్తోత్రం పారాయణ చేసిన వారికీ శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో పాటు నవగ్రహాల అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పబడినది.


🍁మాణిక్యం🍁 (సూర్య)


తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః |


ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి || 


🍁ముత్యం🍁 (చంద్ర)


యస్య త్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ |


స్మృతిర్మతిర్ధృతిర్దాక్ష్యం స కర్మసు న సీదతి || 


🍁ప్రవాలం🍁 (కుజ)


అనిర్వేదః శ్రియో మూలం అనిర్వేదః పరం సుఖమ్ |


అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తకః || 


🍁మరకతం🍁 (బుధ)


నమోఽస్తు రామాయ సలక్ష్మణాయ


దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |


నమోఽస్తు రుద్రేంద్రయమానిలేభ్యః


నమోఽస్తు చంద్రార్కమరుద్గణేభ్యః || 


🍁పుష్యరాగం🍁 (గురు)


ప్రియాన్న సంభవేద్దుఃఖం అప్రియాదధికం భయమ్ |


తాభ్యాం హి యే వియుజ్యంతే నమస్తేషాం మహాత్మనామ్ || 


🍁హీరకం🍁 (శుక్ర)


రామః కమలపత్రాక్షః సర్వసత్త్వమనోహరః |


రూపదాక్షిణ్యసంపన్నః ప్రసూతో జనకాత్మజే || 


🍁ఇంద్రనీలం🍁 (శని)


జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః |


రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః |


దాసోఽహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః |


హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః || 


🍁గోమేధికం🍁 (రాహు)


యద్యస్తి పతిశుశ్రూషా యద్యస్తి చరితం తపః |


యది వాస్త్యేకపత్నీత్వం శీతో భవ హనూమతః || 


🍁వైడూర్యం🍁 (కేతు)


నివృత్తవనవాసం తం త్వయా సార్ధమరిందమమ్ |


అభిషిక్తమయోధ్యాయాం క్షిప్రం ద్రక్ష్యసి రాఘవమ్ || 


ఇతి శ్రీ ఆంజనేయ నవరత్నమాలా స్తోత్రమ్ |


నవగ్రహాల అనుగ్రహానికి సకల కార్య సిద్ధికి

 నిత్యం ఈ శ్లోకాలు పారాయణం చేయుట మంచిది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు