☀️🌻॥ శ్రీ సూర్య స్తోత్రం ॥🌻☀️🙏

 🕉️⚜️🚩 ఓం శ్రీ సూర్య దేవాయ నమః☀️🌹🙏


☀️🌻॥ శ్రీ సూర్య స్తోత్రం ॥🌻☀️🙏


ధ్యానం |

ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం

భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ |

ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం

భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || 1 ||


కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః |

జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || 2 ||


బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః |

అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || 3 ||


ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః |

సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || 4 ||


పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః |

అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || 5 ||


కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః |

ధర్మమూర్తిర్దయామూర్తిస్తత్త్వమూర్తిర్నమో నమః || 6 ||


సకలేశాయ సూర్యాయ క్షాంతేశాయ నమో నమః | [ఛాయేశాయ] క్షయాపస్మారగుల్మాదిదుర్ధోషవ్యాధినాశనమ్ || 7 ||


సర్వజ్వరహరం చైవ కుక్షిరోగనివారణమ్ |

ఏతత్ స్తోత్రం శివ ప్రోక్తం సర్వసిద్ధికరం పరమ్ |

సర్వసంపత్కరం చైవ సర్వాభీష్టప్రదాయకమ్ || 8 ||


ఇతి శ్రీసూర్యస్తోత్రమ్ |

సేకరణ... 

             ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు