🕉️⚜️🚩సాయి అమృతవాక్కులు

 🕉️⚜️🚩సాయి అమృతవాక్కులు

1. ధనాన్ని ఎవరైనా కూడబెట్టగలరు, ధర్మాన్ని కూడబెట్టిన వారే మహనీయులు ధర్మాత్ములు.

2. ఎదుటి వారు అర్హులా కాదా ఆన్న విషయం పక్కన బెట్టి వారిని గౌరవించడంలోనే నీ ఔన్నత్యం తెలుస్తుంది.

3. ఆత్మ విచారణ శాంతినిస్తుంది, లోక విచారణ అశాంతినిస్తుంది.

4. మనిషికి అనుమానం ఎక్కువైతే వివేకం నశిస్తుంది.

5. పరమేశ్వరుడు సకల భారాలను భరిస్తున్నాడు కానీ, నీవు "నేను" భరిస్తున్నాననుకుంటున్నావు.

నీ భాధ్యతలు విచారాలు ఆ భగవంతునిపై వేసి నిశ్చింతగా ఉండు.

నీవల్ల ఏ పని ఏ సమయంలో జరుగవలసి ఉన్నదో ఆ పని ఆసమయంలో భగవంతుడు నీ చేత జరిపించి తీరుతాడు.

నీవు చేయ వలసిందల్లా ఫలితమాశించకుండా సత్కర్మలు చేయడమే.

💥🌟💥🌟💥🌟💥🌟💥🌟💥



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥