శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం🌹🙏

 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


🌹శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం🌹🙏


దేవ్యువాచ


దేవదేవ! మహాదేవ! త్రికాలజ్ఞ! మహేశ్వర!

కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||

అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||


ఈశ్వర ఉవాచ


దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకం |

సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||

సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |

రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరం ||

దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |

పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||

సమస్త దేవ సంసేవ్యం అణిమాద్యష్ట సిద్ధిదం |

కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకం ||

తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |

అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||

క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |

అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||


ధ్యానమ్


వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం

హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితాం |

భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం

పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||


సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |

భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్||


ఓం

ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదాం |

శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||


వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధాం |

ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్||2||


అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీం |

నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్||3||


అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభాం |

అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||


నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరం |

పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్|| 5 ||


పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమాం |

పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||


పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభాం |

నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్|| 7 ||


చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలాం |

ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||


విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీం |

ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్||9||


భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీం |

వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||


ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదాం |

నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||


శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయాం |

నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||


విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితాం |

దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||


నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికాం |

త్రికాలజ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||


లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం |

దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||

శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరాం |

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్|| 15 ||


మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!

శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!

క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!

లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||


త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |

దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |

దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం |

యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||


భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకం |

అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||

దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతం |

యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||


భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |

ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |

పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||


ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్

                        🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏