🚩ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమో నమః🌹🙏🌹శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం🌹🙏
🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏
⚜️🚩ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే నమో నమః🌹🙏
🌹శ్రీ దత్తాత్రేయ శాంతి స్తోత్రం🌹🙏
నమస్తే భగవన్దేవ దత్తాత్రేయ జగత్ప్రభో |
సర్వబాధాప్రశమనం కురు శాంతిం ప్రయచ్ఛమే || 1 ||
అనసూయాసుత శ్రీశః జనపాతకనాశన |
దిగంబర నమో నిత్యం తుభ్యం మే వరదో భవ || 2 ||
భూతప్రేతపిశాచాద్యాః యస్య స్మరణ మాత్రతః |
దూరాదేవ పలాయంతే దత్తాత్రేయం నమామి తమ్ || 3 ||
యన్నామస్మరణాద్దైన్యం పాపం తాపం చ నశ్యతి |
భీతర్గ్రహార్తి దుస్స్వప్నం దత్తాత్రేయం నమామి తమ్ || 4 ||
దద్రుస్ఫోటక కుష్టాది మహామారీ విషూచికాః |
నశ్యంత్యన్యేపి రోగాశ్చ దత్తాత్రేయం నమామి తమ్ || 5 ||
సంగజా దేశకాలోత్థాః తాపత్రయ సముద్దితాః |
శామ్యంతి యత్స్మరణతో దత్తాత్రేయం నమామి తమ్ || 6 ||
సర్పవృశ్చిక దష్టాణాం విషార్తానాం శరీరిణామ్ |
యన్నామ శాంతిదం శీఘ్రం దత్తాత్రేయం నమామి తమ్ || 7 ||
త్రివిధోత్పాతశమనం వివిధారిష్టనాశనమ్ |
యన్నామ క్రూరభీతిఘ్నం దత్తాత్రేయం నమామి తమ్ || 8 ||
వైర్యాదికృతమంత్రాది ప్రయోగా యస్య కీర్తనాత్ |
నశ్యంతి దేహబాధాశ్చ దత్తాత్రేయం నమామి తమ్ || 9 ||
యచ్ఛిష్యస్మరణాత్సద్యో గతనష్టాది లభ్యతే |
యశ్చమే సర్వతస్త్రాతా దత్తాత్రేయం నమామి తమ్ || 10 ||
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవమ్ |
భోగమోక్షప్రదస్యేమం పఠేద్దత్తప్రియో భవేత్ || 11 ||
దేవనాథగురో స్వామిన్ దేశిక స్వాత్మనాయక |
త్రాహి త్రాహి కృపాసింధో పూర్ణపారాయణం కురు ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీవాసుదేవానంద సరస్వతీవిరచిత దత్తాత్రేయశాంతిస్తోత్రం సంపూర్ణమ్ |
దత్తాత్రేయ శాంతిస్తోత్ర పారాయణేన భగవాన్ సర్వాత్మకం సర్వం శ్రీదత్తాత్రేయ పరబ్రహ్మార్పణమస్తు |
🌺⚜️🌺⚜️🌺
🌹దత్తాత్రేయ శాంతి స్తోత్రం ప్రతిరోజూ పారాయణం చేయటం ద్వారా గృహములో శాంతి, సౌఖ్యం సిద్ధిస్తుంది.

Comments
Post a Comment