శ్రీ కార్తికేయ పంచకం🌹🙏ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🌹🚩

 🕉️🔱⚜️ఓం వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🌹🚩


🌹శ్రీ కార్తికేయ పంచకం🌹🙏


విమల నిజపదాబ్జం వేదవేదాన్త వేద్యం

మమకుల గురుదేహం వాద్యగాన ప్రమొహం

రమణ గుణజాలం రాగరాడ్భాగినేయం

కమలజ నుత పాదం కార్తికేయం భజామి || 1 ||


శివ శరవణజాతం శైవయోగ ప్రభావం

భవహిత గురునాథం భక్తబృన్ద ప్రమోదం

నవరస మృదుపాదం నాద హ్రీంకార రూపం

కవన మధురసారం కార్తికేయం భజామి || 2 ||


పాకారాతి సుతా ముఖాబ్జ మధుపం బాలేందు మౌళీశ్వరం

లోకానుగ్రహ కారణం శివసుతం లోకేశ త(స)త్త్వప్రదం

రాకాచంద్ర సమాన చారువదనం అంభోరువల్లీశ్వరం

హ్రీంకార ప్రణవ స్వరూప లహరీం శ్రీకార్తికేయం భజే | 3 ||


మహాదేవా జ్ఞాతం శరవణభవం మంత్ర శరభం

మహాతత్త్వానందం పరమలహరి మందమధురం

మహాదేవాతీతం సురగణయుతం మంత్రవరదం

గుహం వల్లీనాథం మమహృదిభజే గృధ్రగిరీశం || 4 ||


నిత్యాకారం నిఖిల వరదం నిర్మలం బ్రహ్మతత్వం

నిత్యం దేవైర్వినుత చరణం నిర్వికల్పాదియోగం

నిత్యేడ్యం తం నిగమవిదితం నిర్గుణం దేవ నిత్యం

వందే మమ గురువరం నిర్మలం కార్తికేయం || 5 ||


🌹ఇతి శ్రీ కార్తికేయ పంచకం సంపూర్ణం.


🔱🚩సర్వం శ్రీవల్లీదేవసేనా సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు🌹🙏

                             ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏