🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 శ్రీ హనుమత్ పంచరత్నం స్తోత్రం🌹

 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏


🌹శ్రీ హనుమత్ పంచరత్నం స్తోత్రం🌹🙏


వీతా ఖిలవిషయేచ్చం జాతానందాసృపులకమత్యచ్చమ్

సీతాపతి దూతాద్యం వాతాత్మాజమద్య

భావయే హృద్యం || 1 ||


తరుణాఋణముఖ కమలం కరుణారసపూరపూరితాపాంగం

సంజీవనమాశాసే మంజులమహిమాన

మంజునాభాగ్యం || 2 ||


శంబర వైరిశరాతి గమంబుజదల విపులలో చనోధారం

కంబుగల మనిలదిస్టం బిమ్బజ్వలి

తోస్టమే కమవలంబే || 3 ||


దూరీకృత సీతార్తి: ప్రకటీకృత రామవైభవ స్పూర్తి:

దారిత దశముఖ కీర్తి: పురతో మమభాతు

హనుమతో మూర్తి: || 4 ||


వానర నిఖరాధ్యక్షం దానవకుల కుముదర వికార సదృశం

దీనజనావన దీక్షం పవనతపః పాక పుంజమద్రాక్షం || 5 ||


ఏతత్ప వనసుతస్య స్తోత్రం యః పటతి పంచరత్నాఖ్యాం

చిరమిహ నిఖిలాన్బోగాన్భుంక్త్వా శ్రీ రామ భక్తి భాగ్బవతి ||


🌹ఇతి శ్రీ మత్ శంకరాచార్య కృత హనుమత్ పంచరత్నం సంపూర్ణం

                           ⚜️🌺⚜️🌺⚜️🌺⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏