శ్రీమహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం 🌹🙏

 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


🌹ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏


⚜️🚩శ్రీమహాలక్ష్మీ చతుర్వింశతినామ స్తోత్రం 🌹🙏


దేవా ఊచుః |

నమః శ్రియై లోకధాత్ర్యై బ్రహ్మమాత్రే నమో నమః |

నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః || 1 || 


ప్రసన్నముఖపద్మాయై పద్మకాంత్యె నమో నమః |

నమో బిల్వవనస్థాయై విష్ణుపత్న్యై నమో నమః || 2 ||


విచిత్రమధారిణ్యై పృథుశ్రోణ్యై నమో నమః |

పక్వబిల్వఫలాపీనతుంగస్తన్యై నమో నమః || 3  ||


సురక్తపద్మపత్రాభకరపాదతలే శుభే |

సురత్నాంగదకేయూరకాంచీనూపురశోభితే |

యక్షకర్ణమసంలిప్తసర్వాంగే కటకోజ్జ్వలే || 4  ||


మాంగల్యాభరశైశ్చితైర్ముక్తాహారైర్విభూషితే |

తాటంకైరవతంసైశ్చ శోభమానముఖాంబుజే || 5||


పద్మహస్తే నమస్తుభ్యం ప్రసీద హరివల్లభే |

ఋగ్యజుస్సామరూపాయై విద్యాయై తే నమో నమః

|| 6 ||


ప్రసీదాస్మాన్ కృపాదృష్టిపాతైరాలోకయాబ్ధిజే |

యే దృష్టాస్తే త్వయా బ్రహ్మరుద్రేంద్రత్వం

సమాప్నుయుః || 7 ||


ఇతి శ్రీవరాహపురాణే శ్రీవేంకటాచలమాహాత్మ్యే

నవమోడి ధ్యాయే దేవాదికృత శ్రీలక్ష్మీస్తుతిర్నామ

"మహాలక్ష్మీచతుర్వింశతినామస్తోత్రమ్" ||

                       🔱🌺🔱🌺🔱🌺🔱🌺🔱



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం