🚩 ఓం నమో వేంకటేశాయ 🙏శ్రీవేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం

 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🙏


🌹అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు "శ్రీవేంకటేశ్వర స్వామి"


🌹బ్రహ్మ అంతటి వాడు ఎంతో కాలం తపస్సు చేసి సంపాదించిన మహా మంత్రం "శ్రీవేంకటేశ" మహామంత్రం


🌹భక్త శిరోమణి "అన్నమయ్య" నిత్యం శ్రీ వేంకటేశ నామాన్ని కీర్తన చేసి ముక్తిని పొందాడు. 


🌹అటువంటిది 12 నామాలు గల ఈ శ్రీ వేంకటేశ్వర

ద్వాదశ నామ స్తోత్రమును త్రిసంధ్యాం (మూడు సంధ్యా కాలాలలో) పఠించే వారికి అన్ని పాపాలు తొలగి విష్ణు సాయుజ్యం లభిస్తుంది.


🌹 శ్రీవేంకటేశ్వర ద్వాదశ నామ స్తోత్రం🌹


అస్య శ్రీ వేంకటేశ ద్వాదశ నామ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ వేంకటేశ్వరో దేవతా ఇష్టార్థే వినియోగః |


నారాయణో జగన్నాథో వారిజాసనవందితః |


స్వామిపుష్కరిణీవాసీ శంఖచక్రగదాధరః || 1 ||


పీతాంబరధరో దేవో గరుడాసనశోభితః |


కందర్పకోటిలావణ్యః కమలాయతలోచనః || 2 ||


ఇందిరాపతిగోవిందః చంద్రసూర్యప్రభాకరః |


విశ్వాత్మా విశ్వలోకేశో జయ శ్రీవేంకటేశ్వరః || 3 ||


ఏతద్ద్వాదశనామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |


దారిద్ర్యదుఃఖనిర్ముక్తో ధనధాన్యసమృద్ధిమాన్ || 4 ||


జనవశ్యం రాజవశ్యం సర్వకామార్థసిద్ధిదమ్ |


దివ్యతేజః సమాప్నోతి దీర్ఘమాయుశ్చ విందతి || 5 ||


గ్రహరోగాదినాశం చ కామితార్థఫలప్రదమ్ |


ఇహ జన్మని సౌఖ్యం చ విష్ణు సాయుజ్యమాప్నుయాత్ || 6 ||


🌹ఇతి బ్రహ్మాండ పురాణే బ్రహ్మ నారద సంవాదే 

"శ్రీ వేంకటేశ ద్వాదశ నామ స్తోత్రం" సంపూర్ణం ||

                         🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు