హరిఓం, జై గురుదత్త 🌹శ్రీ దత్త స్తవం🌹🙏

 హరిఓం, జై గురుదత్త 🙏


జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే ।

దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే ||


🌹జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము🙏


🌹శ్రీ దత్త స్తవం🌹🙏


దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం |


ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు || 1 ||


దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణం |


సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు || 2 ||


శరణాగతదీనార్త పరిత్రాణపరాయణం |


నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు || 3 ||


సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళం |


సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు || 4 ||


బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనం |


భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు || 5 ||


శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః |


తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు || 6 ||


సర్వరోగప్రశమనం సర్వపీడానివారణం |


విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు || 7 ||


జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకం |


నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు || 8 ||


జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవం |


భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ || 9 ||


ఇతి శ్రీ దత్తస్తవమ్ |

                        🕉️🌼🕉️🌼🕉️🌼🕉️🌼🕉️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు