🌹శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై🌹

 🕉️⚜️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః🙏


🌹కృతయుగమున తపము, త్రేతాయుగమున జ్ఞానము, ద్వాపర యుగమున యజ్ఞము, కలియుగమున ‪నామము ల‬ వలన భగవదనుగ్రహం పొందవచ్చును అని తెలుపబడి ఉన్నది. 


🌹కలియుగంలో అత్యంత ప్రభావము కలిగినది, సులభమైనది ‪భగవన్నామస్మరణ‬. 

దైవం నామాన్ని పదే పదే ఉచ్చరించడమే  నామజపం.


🌹చిత్తశుద్ధికి నామజపము కంటే సులభమైన సాధనము లేదు. ‪

భక్తి‬, శ్రద్ధ, అణకువ, ప్రేమ, ఓర్పు, విశ్వాసం (నమ్మకం)లతో జపిస్తే సర్వదా భగవంతుని రక్ష ఉంటుంది. 


      🌹శ్రీ సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై🌹




Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥