🚩 జై శ్రీ రామ్ శ్రీరామరక్షా స్తోత్రం🙏

 🕉️⚜️🚩 జై శ్రీ రామ్ 🙏


🌹శ్రీరాముని నుతిస్తూ బుధ కౌశిక ముని ఈ "రామ రక్షా స్తోత్రాన్ని" రచించారు. 

ఇది ఎంతో ఫలదాయకమైనది, మహిమాన్వితమైనది.

జన్మ సాఫల్య మంత్రం ఇది.


🕉️🌹శ్రీరామరక్షా స్తోత్రం🌹🙏


అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య బుధకౌశిక ఋషిః శ్రీసీతారామచంద్రో దేవతా అనుష్టుప్ ఛందః 

సీతా శక్తిః శ్రీమద్ హనుమాన కీలకమ్ శ్రీరామచంద్రప్రీత్యర్థే రామరక్షాస్తోత్రజపే వినియోగః ||


ధ్యానమ్

ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం

పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ |

వామాంకారూఢసీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం

నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్||


స్తోత్రం

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |

ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ || 1||


ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ |

జానకీలక్ష్మణోపేతం జటామకుటమండితమ్ || 2 ||


సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్ |

స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్ || 3 ||


రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |

శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః || 4 ||


కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |

ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః || 5 ||


జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |

స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః || 6 ||


కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |

మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః || 7 ||


సుగ్రీవేశః కటిం పాతు సక్థినీ హనుమత్ప్రభుః |

ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకులవినాశకృత్ || 8 ||


జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |

పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఽఖిలం వపుః || 9 ||


ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |

స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్ || 10 ||


పాతాళభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః |

న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః || 11 ||


రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ |

నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి || 12 ||


జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్ |

యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః || 13 ||


వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ |

అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయమంగళమ్ || 14 ||


ఆదిష్టవాన్యథా స్వప్నే రామరక్షామిమాం హరః |

తథా లిఖితవాన్ప్రాతః ప్రబుద్ధో బుధకౌశికః || 15 ||


ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ |

అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః || 16 ||


తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |

పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ || 17 ||


ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |

పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ || 18 ||


శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ |

రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ || 19 ||


ఆత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ |

రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ || 20 ||


సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |

గచ్ఛన్మనోరథోఽస్మాకం రామః పాతు సలక్ష్మణః || 21 || 


రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ |

కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః || 22 ||


వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః |

జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః || 23 ||


ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః |

అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః || 24 ||


రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససమ్ |

స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః || 25 ||


రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్

కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ |

రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్

వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ || 26 ||


రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |

రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః || 27 ||


శ్రీరామ రామ రఘునందన రామ రామ

శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |

శ్రీరామ రామ రణకర్కశ రామ రామ

శ్రీరామ రామ శరణం భవ రామ రామ || 28 ||


శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి

శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |

శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి

శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే || 29 ||


మాతా రామో మత్పితా రామచంద్రః

స్వామీ రామో మత్సఖా రామచంద్రః |

సర్వస్వం మే రామచంద్రో దయాళుః

నాన్యం జానే నైవ జానే న జానే || 30 || 


దక్షిణే లక్ష్మణో యస్య వామే తు జనకాత్మజా |

పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ || 31 ||


లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్ |

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే || 32 ||


మనోజవం మారుతతుల్యవేగం

జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |

వాతాత్మజం వానరయూథముఖ్యం

శ్రీరామదూతం శరణం ప్రపద్యే || 33 ||


కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |

ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్ || 34 ||


ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || 35 ||


భర్జనం భవబీజానామార్జనం సుఖసంపదామ్ |

తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ || 36 ||


రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే

రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |

రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహం

రామే చిత్తలయః సదా భవతు మే భో రామ మాముద్ధర ||37||


శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే |

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే || 38 ||


🌹ఇతి శ్రీ రామరక్షా స్తోత్రమ్ |

                         ⚜️♦️⚜️♦️⚜️♦️⚜️♦️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు