ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్నం
🕉️🔱🚩 ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామినే నమః🙏
🌹శ్రీ సుబ్రహ్మణ్య పంచరత్నం🌹🙏
షడాననం చందనలేపితాంగం
మహోరసం దివ్యమయూరవాహనమ్ |
రుద్రస్యసూనుం సురలోకనాథం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (1)
జాజ్వల్యమానం సురవృందవంద్యం
కుమార ధారాతట మందిరస్థమ్ |
కందర్పరూపం కమనీయగాత్రం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (2)
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం
త్రయీతనుం శూలమసీ దధానమ్ |
శేషావతారం కమనీయరూపం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (3)
సురారిఘోరాహవశోభమానం
సురోత్తమం శక్తిధరం కుమారమ్ |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (4)
ఇష్టార్థసిద్ధిప్రదమీశపుత్రం
ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |
గంగోద్భవం సర్వజనానుకూలం
బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే (5)
యః శ్లోకపంచమిదం పఠతీహ భక్త్యా
బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ |
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్
అంతే స గచ్ఛతి ముదా గుహసామ్యమేవ ||
🌹ఇతి శ్రీ సుబ్రహ్మణ్య పంచ రత్నమ్|
🌺🌼🌺🌼🌺🌼🌺🌼🌺
Comments
Post a Comment