మహాలింగ స్తుతి🙏

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో (అర్థరాత్రి) బ్రహ్మ, ఋషులు మరియు దేవతలు జ్యోతిర్లింగ రూపుడైన శివుడిని స్తుతించిన శక్తివంతమైన మహా లింగ స్తుతి (లింగోద్భవ స్తుతి). ఈ స్తోత్రం శివుని అనంతునిగా, జ్యోతి స్వరూపునిగా కీర్తిస్తుంది. 

ఈ స్తోత్రం అష్టదరిద్రాలను పోగొట్టి, శివ కృపను కలిగిస్తుందని నమ్మకం. 

🌹మహాలింగ స్తుతి🙏

అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!

వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే!

నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥