💥శ్రీదుర్గాదేవీ సప్తశ్లోకి స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః🌹🙏


"దుర్గాష్టమి" రోజు "దుర్గ సప్తశ్లోకి" పారాయణం చేయడం అందరికీ శ్రేయోదాయకం. ఎంతో శుభాన్ని కలిగిస్తుంది.


శ్రీ దుర్గాదేవి ఆశిస్సులు మీతో ఎప్పటికీ ఉండాలంటే "శ్రీ దుర్గా సప్తశ్లోకి" శ్లోకాన్ని ప్రతీ రోజూ జపించండి.

ఈ సప్తశతి శ్లోకాన్ని జపించడం ద్వారా మీ అన్ని కష్టాలు దూరమవుతాయి, సంపద సిధ్దిస్తుంది.


ఈ శ్లోకాన్ని శ్రద్ధగా జపిస్తే అమ్మవారి ఆశిస్సులు మీకు ఎల్లపుడూ ఉంటాయి. ప్రతీ రోజు ఉదయం స్నానం చేయగానే ఈ సప్తశ్లోకి శ్లోకాన్ని పఠించండి.


💥శ్రీదుర్గాదేవీ సప్తశ్లోకి స్తోత్రం💥


శివ ఉవాచ


దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |

కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||


దేవ్యువాచ


శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |

మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||


ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః, అనుష్టుప్ ఛందః,

శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,

శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |


ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |

బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || 1 ||


దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః

స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |

దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా

సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || 2 ||


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || 3 ||


శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |

సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || 4 ||


సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |

భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || 5 ||


రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |

త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || 6 ||


సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |

ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || 7 ||


ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ సంపూర్ణం ||

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు