💥శివ షడక్షరీ స్తుతి💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


ఈశ్వరుడిని మరియు న, మ, శి, వా, య, గా పిలవబడే పవిత్రమైన పంచాక్షరాల శక్తిని కీర్తించే ప్రసిద్ధమైన శివపంచాక్షర స్తోత్రం.. శివ షడక్షరీ స్తోత్రం.


💥శివ షడక్షరీ స్తుతి💥


||ఓం ఓం||

ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |

కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః || 1 ||


||ఓం నం||

నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాం గణాః |

నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః || 2 ||


||ఓం మం||

మహాతత్వం మహాదేవ ప్రియం ఙ్ఞానప్రదం పరమ్ |

మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః || 3 ||


||ఓం శిం||

శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణమ్ |

మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః || 4 ||


||ఓం వాం||

వాహనం వృషభోయస్య వాసుకిః కంఠభూషణమ్ |

వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః || 5 ||


||ఓం యం||

యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభమ్ |

యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః || 6 ||


షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ |

తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యుభయం కుతః ||


శివశివేతి శివేతి శివేతి వా

భవభవేతి భవేతి భవేతి వా |

హరహరేతి హరేతి హరేతి వా

భుజమనశ్శివమేవ నిరంతరమ్ ||


ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య

శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ |

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు