💥శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏


💥"దుర్గా పంచరత్నం" దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం.

కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య

"శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి" మహాస్వామి విరచితం.

ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.


💥శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం💥


తే ధ్యాన యోగానుగత అపశ్యన్

త్వామేవ దేవీం స్వగుణైర్ని గూఢామ్

త్వమేవ శక్తిఃపరమేశ్వరస్య

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 1


దేవాత్మశక్తిఃశ్రుతి వాక్య గీతా

మహర్షి లోకస్యపురః ప్రసన్నా

గుహాపరం వ్యోమ సతఃప్రతిష్ఠా

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 2


పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయసే

శ్రేతాశవ వాక్యోదిత దేవి దుర్గే

స్వాభావికీ జ్ఞాన బలక్రియాతే

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి॥ 3


దేవాత్మ శబ్దేన శివాత్మ భూతా

యాత్కూర్మ వాయువ్యవచో వివృత్త్యా

త్వం పాశ విచ్ఛేదకరీ ప్రసిద్ధా

మాం పాహి సర్శ్వేరి మోక్షదాత్రి ॥ 4


త్వం బ్రహ్మపుచ్ఛ ఆ వివిధా మయూరీ

బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్ట గీతా

జ్ఞాన స్వరూపాత్మ దయాఖిలానాం

మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 5


ఇతి పరమపూజ్య శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామి కృతం దుర్గా పంచరత్నం సంపూర్ణం |

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు