💥॥ శ్రీధనలక్ష్మీస్తోత్రమ్ ॥💥

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏


ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే

ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।

వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే

జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ।।


💥భౌతికరమైన జీవితం సాగాలంటే సంపద కావాల్సిందే..! ఆ సంపదని ఒసగి దారిద్య్రాన్ని దూరం చేసేదే ధనలక్ష్మీ.

అందుకే ఆమె చేతిలో దానానికి చిహ్నంగా బంగారు నాణేలు స‌మృద్ధికి సూచనగా సూచించే కలశం దర్శనమిస్తుంటుంది.

ఆరు హస్తాలు కలిగిన మూర్తి. ఎర్రని వస్త్రాలు ధరించినది. శంఖ చక్రాలు, కలశము, ధనుర్బాణాలు, పద్మము ధరించిన మూర్తి. అభయ ముద్రలోనున్న చేతి నుండి బంగారునాణేలు వర్షిస్తున్నట్లు చిత్రింపబడుతుంది.


💥॥ శ్రీధనలక్ష్మీస్తోత్రమ్ ॥💥


శ్రీధనదా ఉవాచ-

దేవీ దేవముపాగమ్య నీలకణ్ఠం మమ ప్రియమ్ ।

కృపయా పార్వతీ ప్రాహ శఙ్కరం కరుణాకరమ్ ॥ 1 ॥


శ్రీదేవ్యువాచ-

బ్రూహి వల్లభ సాధూనాం దరిద్రాణాం కుటుమ్బినామ్ ।

దరిద్ర-దలనోపాయమఞ్జసైవ ధనప్రదమ్ ॥ 2 ॥


శ్రీశివ ఉవాచ-

పూజయన్ పార్వతీవాక్యమిదమాహ మహేశ్వరః ।

ఉచితం జగదమ్బాసి తవ భూతానుకమ్పయా ॥ 3 ॥


ససీతం సానుజం రామం సాఞ్జనేయం సహానుగమ్ ।

ప్రణమ్య పరమానన్దం వక్ష్యేఽహం స్తోత్రముత్తమమ్ ॥ 4 ॥


ధనదం శ్రద్దధానానాం సద్యః సులభకారకమ్ ।

యోగక్షేమకరం సత్యం సత్యమేవ వచో మమ ॥ 5 ॥


పఠన్తః పాఠయన్తోఽపి బ్రాహ్మణైరాస్తికోత్తమైః ।

ధనలాభో భవేదాశు నాశమేతి దరిద్రతా ॥ 6 ॥


భూభవాంశభవాం భూత్యై భక్తికల్పలతాం శుభామ్ ।

ప్రార్థయేత్తాం యథాకామం కామధేనుస్వరూపిణీమ్ ॥ 7 ॥


ధర్మదే ధనదే దేవి దానశీలే దయాకరే ।

త్వం ప్రసీద మహేశాని! యదర్థం ప్రార్థయామ్యహమ్ ॥ 8 ॥


ధరామరప్రియే పుణ్యే ధన్యే ధనదపూజితే ।

సుధనం ధార్మికం దేహి యజమానాయ సత్వరమ్ ॥ 9 ॥


రమ్యే రుద్రప్రియే రూపే రామరూపే రతిప్రియే ।

శిఖీసఖమనోమూర్త్తే ప్రసీద ప్రణతే మయి ॥ 10 ॥ 


ఆరక్త-చరణామ్భోజే సిద్ధి-సర్వార్థదాయికే । సిద్ధసర్వాఙ్గభూషితే

దివ్యామ్బరధరే దివ్యే దివ్యమాల్యోపశోభితే ॥ 11 ॥


సమస్తగుణసమ్పన్నే సర్వలక్షణలక్షితే ।

(అధికపాఠ. జాతరూపమణీన్ద్వాది-భూషితే భూమిభూషితే ।)

శరచ్చన్ద్రముఖే నీలే నీల-నీరజ-లోచనే ॥ 12 ॥


చఞ్చరీకచమూ-చారు-శ్రీహార-కుటిలాలకే ।

మత్తే భగవతి మాతః కలకణ్ఠరవామృతే ॥ 13 ॥ 


హాసావలోకనైర్దివ్యైర్భక్తచిన్తాపహారికే ।

రూప-లావణ్య-తారూణ్య-కారూణ్య-గుణభాజనే ॥ 14 ॥


క్వణత్కఙ్కణమఞ్జీరే లసల్లీలాకరామ్బుజే ।

రుద్రప్రకాశితే తత్త్వే ధర్మాధారే ధరాలయే ॥ 15 ॥


ప్రయచ్ఛ యజమానాయ ధనం ధర్మైకసాధనమ్ ।

మాతస్త్వం మేఽవిలమ్బేన దిశస్వ జగదమ్బికే ॥ 16 ॥ 


కృపయా కరుణాగారే ప్రార్థితం కురు మే శుభే ।

వసుధే వసుధారూపే వసు-వాసవ-వన్దితే ॥ 17 ॥


ధనదే యజమానాయ వరదే వరదా భవ ।

బ్రహ్మణ్యైర్బ్రాహ్మణైః పూజ్యే పార్వతీశివశంకరే ॥ 18 ॥


స్తోత్రం దరిద్రతావ్యాధిశమనం సుధనప్రదమ్ ।

శ్రీకరే శఙ్కరే శ్రీదే ప్రసీద మయి కిఙ్కరే ॥ 19 ॥


పార్వతీశప్రసాదేన సురేశ-కిఙ్కరేరితమ్ ।

శ్రద్ధయా యే పఠిష్యన్తి పాఠయిష్యన్తి భక్తితః ॥ 20 ॥


సహస్రమయుతం లక్షం ధనలాభో భవేద్ ధ్రువమ్ ।

ధనదాయ నమస్తుభ్యం నిధిపద్మాధిపాయ చ ।

భవన్తు త్వత్ప్రసాదాన్మే ధనధాన్యాదిసంపదః ॥ 21 ॥


॥ ఇతి శ్రీధనలక్ష్మీస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం