💥॥ శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం ॥💥

⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏


💥॥ శ్రీ సూర్య అష్టోత్తరశతనామ స్తోత్రం ॥💥


అరుణాయ శరణ్యాయ కరుణారససింధవే

అసమానబలాయాఽర్తరక్షకాయ నమో నమః || 1 ||


ఆదిత్యాయాఽదిభూతాయ అఖిలాగమవేదినే

అచ్యుతాయాఽఖిలజ్ఞాయ అనంతాయ నమో నమః || 2 ||


ఇనాయ విశ్వరూపాయ ఇజ్యాయేంద్రాయ భానవే

ఇందిరామందిరాప్తాయ వందనీయాయ తే నమః || 3 ||


ఈశాయ సుప్రసన్నాయ సుశీలాయ సువర్చసే

వసుప్రదాయ వసవే వాసుదేవాయ తే నమః || 4 ||


ఉజ్జ్వలాయోగ్రరూపాయ ఊర్ధ్వగాయ వివస్వతే

ఉద్యత్కిరణజాలాయ హృషీకేశాయ తే నమః || 5 ||


ఊర్జస్వలాయ వీరాయ నిర్జరాయ జయాయ చ

ఊరుద్వయాభావరూపయుక్తసారథయే నమః || 6 ||


ఋషివంద్యాయ రుగ్ఘంత్రే ఋక్షచక్రచరాయ చ

ఋజుస్వభావచిత్తాయ నిత్యస్తుత్యాయ తే నమః || 7 ||


ౠకారమాతృకావర్ణరూపాయోజ్జ్వలతేజసే

ఋక్షాధినాథమిత్రాయ పుష్కరాక్షాయ తే నమః || 8 ||


ఌప్తదంతాయ శాంతాయ కాంతిదాయ ఘనాయ చ

కనత్కనకభూషాయ ఖద్యోతాయ నమో నమః || 9 ||


ౡనితాఖిలదైత్యాయ సత్యానందస్వరూపిణే

అపవర్గప్రదాయాఽర్తశరణ్యాయ నమో నమః || 10 ||


ఏకాకినే భగవతే సృష్టిస్థిత్యంతకారిణే

గుణాత్మనే ఘృణిభృతే బృహతే బ్రహ్మణే నమః || 11 ||


ఐశ్వర్యదాయ శర్వాయ హరిదశ్వాయ శౌరయే

దశదిక్సంప్రకాశాయ భక్తవశ్యాయ తే నమః || 12 ||


ఓజస్కరాయ జయినే జగదానందహేతవే

జన్మమృత్యుజరావ్యాధివర్జితాయ నమో నమః || 13 ||


ఔన్నత్యపదసంచారరథస్థాయాత్మరూపిణే

కమనీయకరాయాఽబ్జవల్లభాయ నమో నమః || 14 ||


అంతర్బహిఃప్రకాశాయ అచింత్యాయాఽత్మరూపిణే

అచ్యుతాయ సురేశాయ పరస్మైజ్యోతిషే నమః || 15 ||


అహస్కరాయ రవయే హరయే పరమాత్మనే

తరుణాయ వరేణ్యాయ గ్రహాణాంపతయే నమః || 16 ||


ఓం నమో భాస్కరాయాఽదిమధ్యాంతరహితాయ చ

సౌఖ్యప్రదాయ సకలజగతాంపతయే నమః || 17 ||


నమః సూర్యాయ కవయే నమో నారాయణాయ చ

నమో నమః పరేశాయ తేజోరూపాయ తే నమః || 18 ||


ఓం శ్రీం హిరణ్యగర్భాయ ఓం హ్రీం సంపత్కరాయ చ

ఓం ఐం ఇష్టార్థదాయాఽనుప్రసన్నాయ నమో నమః || 19 ||


శ్రీమతే శ్రేయసే భక్తకోటిసౌఖ్యప్రదాయినే

నిఖిలాగమవేద్యాయ నిత్యానందాయ తే నమః || 20 ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం