💥సూర్య మండల స్తోత్రం💥

 🕉️⚜️🚩 ఓం ఆదిత్యాయ నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥రోజు చదవలేక పోయినా వారంలో ఒకరోజు "ఆదివారం" నాడు చదివినా సమస్త పాపాల్ని హరించి పుణ్య ఫలం పెంచే స్తోత్రం.


💥సూర్య మండల స్తోత్రం💥


నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే

సహస్రశాఖాన్విత సంభవాత్మనే ।

సహస్రయోగోద్భవ భావభాగినే

సహస్రసంఖ్యాయుధధారిణే నమః ॥ 1 ॥


యన్మండలం దీప్తికరం విశాలం

రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ ।

దారిద్ర్యదుఃఖక్షయకారణం చ

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 2 ॥


యన్మండలం దేవగణైః సుపూజితం

విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ ।

తం దేవదేవం ప్రణమామి సూర్యం

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 3 ॥


యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం

త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ ।

సమస్తతేజోమయదివ్యరూపం

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 4 ॥


యన్మండలం గూఢమతిప్రబోధం

ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ ।

యత్సర్వపాపక్షయకారణం చ

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 5 ॥


యన్మండలం వ్యాధివినాశదక్షం

యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ ।

ప్రకాశితం యేన చ భూర్భువః స్వః

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 6 ॥


యన్మండలం వేదవిదో వదంతి

గాయంతి యచ్చారణసిద్ధసంఘాః ।

యద్యోగినో యోగజుషాం చ సంఘాః

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 7 ॥


యన్మండలం సర్వజనైశ్చ పూజితం

జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే ।

యత్కాలకాలాద్యమనాదిరూపం

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 8 ॥


యన్మండలం విష్ణుచతుర్ముఖాఖ్యం

యదక్షరం పాపహరం జనానామ్ ।

యత్కాలకల్పక్షయకారణం చ

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 9 ॥


యన్మండలం విశ్వసృజం ప్రసిద్ధం

ఉత్పత్తిరక్షప్రళయ ప్రగల్భమ్ ।

యస్మిన్ జగత్సంహరతేఽఖిలం చ

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 10 ॥


యన్మండలం సర్వగతస్య విష్ణోః

ఆత్మా పరం‍ధామ విశుద్ధతత్త్వమ్ ।

సూక్ష్మాంతరైర్యోగపథానుగమ్యం

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 11 ॥


యన్మండలం వేదవిదోపగీతం

యద్యోగినాం యోగ పథానుగమ్యమ్ ।

తత్సర్వ వేద్యం ప్రణమామి సూర్యం

పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 12 ॥


సూర్యమండలసు స్తోత్రం యః పఠేత్సతతం నరః ।

సర్వపాపవిశుద్ధాత్మా సూర్యలోకే మహీయతే ॥


🌹ఇతి శ్రీ భవిష్యోత్తరపురాణే "శ్రీ కృష్ణార్జున సంవాదే" సూర్యమండల స్తోత్రమ్ ।

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి