శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥

 💥ఓం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏


షడక్షర శరీరాయ షడ్విధాధ్వా విధాయినే

షడధ్వాతీత రూపాయ షణ్ముఖాయ నమో నమ:


💥భావం:

ఆరు అక్షరముల మంత్రమే శరీరముగా గలవాడు, ఆరు విధముల జ్ఞానమును బోధించువాడు, ఆరు మార్గములకు అతీతమైన రూపము గలవాడు, ఆరు ముఖములు గలవాడు అగు కుమారస్వామికి నమస్కారము.

🍁🍁🍁🍁🍁


💥శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥


మార్కండేయ ఉవాచ |


ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః |

మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః || 1 ||


కామజిత్కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః |

శిశుః శీఘ్రః శుచిశ్చండో దీప్తవర్ణః శుభాననః || 2 ||


అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా |

దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్కూటమోహనః || ౩ ||


షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః |

కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః || 4 ||


ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః |

సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియః || 5 ||


ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః |

విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా |

వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవ తు || 6 ||


నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ |

స్వర్గం కీర్తిం ధనం చైవ స లభేన్నాత్ర సంశయః || 7 ||


స్తోష్యామి దేవైరృషిభిశ్చ జుష్టం

శక్త్యా గుహం నామభిరప్రమేయమ్ |

షడాననం శక్తిధరం సువీరం

నిబోధ చైతాని కురుప్రవీర || 8 ||


బ్రహ్మణ్యో వై బ్రహ్మజో బ్రహ్మవిచ్చ

బ్రహ్మేశయో బ్రహ్మవతాం వరిష్ఠః |

బ్రహ్మప్రియో బ్రాహ్మణసర్వమంత్రీ త్వం

బ్రహ్మణాం బ్రాహ్మణానాం చ నేతా || 9 ||


స్వాహా స్వధా త్వం పరమం పవిత్రం

మంత్రస్తుతస్త్వం ప్రథితః షడర్చిః |

సంవత్సరస్త్వమృతవశ్చ షడ్వై

మాసార్ధమాసాశ్చ దినం దిశశ్చ || 10 ||


త్వం పుష్కరాక్షస్త్వరవిందవక్త్రః

సహస్రచక్షోఽసి సహస్రబాహుః |

త్వం లోకపాలః పరమం హవిశ్చ

త్వం భావనః సర్వసురాసురాణామ్ || 11 ||


త్వమేవ సేనాధిపతిః ప్రచండః

ప్రభుర్విభుశ్చాప్యథ శత్రుజేతా |

సహస్రభూస్త్వం ధరణీ త్వమేవ

సహస్రతుష్టిశ్చ సహస్రభుక్చ || 12 ||


సహస్రశీర్షస్త్వమనంతరూపః

సహస్రపాత్త్వం దశశక్తిధారీ |

గంగాసుతస్త్వం స్వమతేన దేవ

స్వాహామహీకృత్తికానాం తథైవ || 13 ||


త్వం క్రీడసే షణ్ముఖ కుక్కుటేన

యథేష్టనానావిధకామరూపీ |

దీక్షాఽసి సోమో మరుతః సదైవ

ధర్మోఽసి వాయురచలేంద్ర ఇంద్రః || 14 ||


సనాతనానామపి శాశ్వతస్త్వం

ప్రభుః ప్రభూణామపి చోగ్రధన్వా |

ఋతస్య కర్తా దితిజాంతకస్త్వం

జేతా రిపూణాం ప్రవరః సురాణామ్ || 15 ||


సూక్ష్మం తపస్తత్పరమం త్వమేవ

పరావరజ్ఞోఽసి పరావరస్త్వమ్ |

ధర్మస్య కామస్య పరస్య చైవ

త్వత్తేజసా కృత్స్నమిదం మహాత్మన్ || 16 ||


వ్యాప్తం జగత్సర్వసురప్రవీర

శక్త్యా మయా సంస్తుత లోకనాథ |

నమోఽస్తు తే ద్వాదశనేత్రబాహో

అతః పరం వేద్మి గతిం న తేఽహమ్ || 17 ||


స్కందస్య య ఇదం విప్రః పఠేజ్జన్మ సమాహితః |

శ్రావయేద్బ్రాహ్మణేభ్యో యః శృణుయాద్వా ద్విజేరితమ్ || 18 ||


ధనమాయుర్యశో దీప్తం పుత్రాఞ్శత్రుజయం తథా |

స పుష్టితుష్టీ సంప్రాప్య స్కందసాలోక్యమాప్నుయాత్ || 19 ||


ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి స్కంద స్తోత్రమ్ సంపూర్ణం|

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం