💥యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము.

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥యముడు మార్కండేయుడిపై యమపాశం వేసినప్పుడు మార్కండేయుడు శివుని ప్రార్థిస్తూ స్తుతించిన స్తోత్రము.


💥💥#చంద్రశేఖరాష్టకం💥💥


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌ |


చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌ | 1


రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం |


శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం |


క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం |


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 2


పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం |


ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం |


భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం |


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 3


మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం |


పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్‌ |


దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం |


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 4


యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం |


శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్‌ |


క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్‌ |


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 5


కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం |


నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్‌ |


అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 6


భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం |


దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్‌ |


భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 7


భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం |


సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |


సోమవారినభోహుతాశనసోమపానిలఖాకృతిం |


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 8


విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం |


సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్‌ |


క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం |


చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 9


మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ |


యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్‌ |


పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం |


చంద్రశేఖ

ర యేవ తస్య దతాతి ముక్తిమయత్నత: | 10


ఇతి చంద్రశేఖరాష్టకం.

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం