💥గణపతి ఏకదంతస్తోత్రం💥🙏

 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏


💥గణపతి ఏకదంతస్తోత్రం💥🙏


మదాసురం సుశాంతం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః |

భృగ్వాదయశ్చ మునయ ఏకదంతం సమాయయుః || 1 ||


ప్రణమ్య తం ప్రపూజ్యాదౌ పునస్తం నేమురాదరాత్ |

తుష్టువుర్హర్షసంయుక్తా ఏకదంతం గణేశ్వరమ్ || 2 ||


దేవర్షయ ఊచుః

సదాత్మరూపం సకలాదిభూత

-మమాయినం సోఽహమచింత్యబోధమ్ |

అనాదిమధ్యాంతవిహీనమేకం

తమేకదంతం శరణం వ్రజామః || 3 ||


అనంతచిద్రూపమయం గణేశం

హ్యభేదభేదాదివిహీనమాద్యమ్ |

హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం

తమేకదంతం శరణం వ్రజామః || 4 ||


విశ్వాదిభూతం హృది యోగినాం వై

ప్రత్యక్షరూపేణ విభాంతమేకమ్ |

సదా నిరాలంబ-సమాధిగమ్యం

తమేకదంతం శరణం వ్రజామః || 5 ||


స్వబింబభావేన విలాసయుక్తం

బిందుస్వరూపా రచితా స్వమాయా |

తస్యాం స్వవీర్యం ప్రదదాతి యో వై

తమేకదంతం శరణం వ్రజామః || 5 ||


త్వదీయ-వీర్యేణ సమస్తభూతా

మాయా తయా సంరచితం చ విశ్వమ్ |

నాదాత్మకం హ్యాత్మతయా ప్రతీతం

తమేకదంతం శరణం వ్రజామః || 7 ||


త్వదీయ-సత్తాధరమేకదంతం

గణేశమేకం త్రయబోధితారమ్ |

సేవంత ఆపూర్యమజం త్రిసంస్థా-

స్తమేకదంతం శరణం వ్రజామః || 8 ||


తతస్త్వయా ప్రేరిత ఏవ నాద-

స్తేనేదమేవం రచితం జగద్వై |

ఆనందరూపం సమభావసంస్థం

తమేకదంతం శరణం వ్రజామః || 9 ||


తదేవ విశ్వం కృపయా తవైవ

సంభూతమాద్యం తమసా విభాతమ్ |

అనేకరూపం హ్యజమేకభూతం

తమేకదంతం శరణం వ్రజామః || 10 ||


తతస్త్వయా ప్రేరితమేవ తేన

సృష్టం సుసూక్ష్మం జగదేకసంస్థమ్ |

సత్త్వాత్మకం శ్వేతమనంతమాద్యం

తమేకదంతం శరణం వ్రజామః || 11 ||


తదేవ స్వప్నం తపసా గణేశం

సంసిద్ధిరూపం వివిధం బభూవ |

సదేకరూపం కృపయా తవాఽపి

తమేకదంతం శరణం వ్రజామః || 12 ||


సంప్రేరితం తచ్చ త్వయా హృదిస్థం

తథా సుదృష్టం జగదంశరూపమ్ |

తేనైవ జాగ్రన్మయమప్రమేయం

తమేకదంతం శరణం వ్రజామః || 13 ||


జాగ్రత్స్వరూపం రజసా విభాతం

విలోకితం తత్కృపయా తథైవ |

తదా విభిన్నం భవదేకరూపం

తమేకదంతం శరణం వ్రజామః || 14 ||


ఏవం చ సృష్ట్వా ప్రకృతిస్వభావా-

త్తదంతరే త్వం చ విభాసి నిత్యమ్ |

బుద్ధిప్రదాతా గణనాథ ఏక-

స్తమేకదంతం శరణం వ్రజామః || 15 ||


త్వదాజ్ఞయా భాంతి గ్రహాశ్చ సర్వే

నక్షత్రరూపాణి విభాంతి ఖే వై |

ఆధారహీనాని త్వయా ధృతాని

తమేకదంతం శరణం వ్రజామః || 16 ||


త్వదాజ్ఞయా సృష్టికరో విధాతా

త్వదాజ్ఞయా పాలక ఏవ విష్ణుః |

త్వదాజ్ఞయా సంహరకో హరోఽపి

తమేకదంతం శరణం వ్రజామః || 17 ||


యదాజ్ఞయా భూర్జలమధ్యసంస్థా

యదాజ్ఞయాఽపః ప్రవహంతి నద్యః |

సీమాం సదా రక్షతి వై సముద్ర-

స్తమేకదంతం శరణం వ్రజామః || 18 ||


యదాజ్ఞయా దేవగణో దివిస్థో

దదాతి వై కర్మఫలాని నిత్యమ్ |

యదాజ్ఞయా శైలగణోఽచలో వై

తమేకదంతం శరణం వ్రజామః || 19 ||


యదాజ్ఞయా శేష ఇలాధరో వై

యదాజ్ఞయా మోహకరశ్చ కామః |

యదాజ్ఞయా కాలధరోఽర్యమా చ

తమేకదంతం శరణం వ్రజామః || 20 ||


యదాజ్ఞయా వాతి విభాతి వాయు-

ర్యదాజ్ఞయాఽగ్నిర్జఠరాదిసంస్థః |

యదాజ్ఞయా వై సచరాఽచరం చ

తమేకదంతం శరణం వ్రజామః || 21 ||


సర్వాంతరే సంస్థితమేకగూఢం

యదాజ్ఞయా సర్వమిదం విభాతి |

అనంతరూపం హృది బోధకం వై

తమేకదంతం శరణం వ్రజామః || 22 ||


యం యోగినో యోగబలేన సాధ్యం

కుర్వంతి తం కః స్తవనేన స్తౌతి |

అతః ప్రమాణేన సుసిద్ధిదోఽస్తు

తమేకదంతం శరణం వ్రజామః || 23 ||


గృత్సమద ఉవాచ –

ఏవం స్తుత్వా చ ప్రహ్లాద దేవాః సమునయశ్చ వై |

తూష్ణీం భావం ప్రపద్యైవ ననృతుర్హర్షసంయుతాః || 24 ||


స తానువాచ ప్రీతాత్మా హ్యేకదంతః స్తవేన వై |

జగాద తాన్మహాభాగాన్దేవర్షీన్భక్తవత్సలః || 25 ||


ఏకదంత ఉవాచ –

ప్రసన్నోఽస్మి చ స్తోత్రేణ సురాః సర్షిగణాః కిల |

శృణు త్వం వరదోఽహం వో దాస్యామి మనసీప్సితమ్ || 26 ||


భవత్కృతం మదీయం వై స్తోత్రం ప్రీతిప్రదం మమ |

భవిష్యతి న సందేహః సర్వసిద్ధిప్రదాయకమ్ || 27 ||


యం యమిచ్ఛతి తం తం వై దాస్యామి స్తోత్రపాఠతః |

పుత్రపౌత్రాదికం సర్వం లభతే ధనధాన్యకమ్ || 28 ||


గజాశ్వాదికమత్యంతం రాజ్యభోగం లభేద్ధ్రువమ్ |

భుక్తిం ముక్తిం చ యోగం వై లభతే శాంతిదాయకమ్ || 29 ||


మారణోచ్చాటనాదీని రాజ్యబంధాదికం చ యత్ |

పఠతాం శృణ్వతాం నృణాం భవేచ్చ బంధహీనతా || 30 ||


ఏకవింశతివారం చ శ్లోకాంశ్చైవైకవింశతిమ్ |

పఠతే నిత్యమేవం చ దినాని త్వేకవింశతిమ్ || 31 ||


న తస్య దుర్లభం కించిత్త్రిషు లోకేషు వై భవేత్ |

అసాధ్యం సాధయేన్మర్త్యః సర్వత్ర విజయీ భవేత్ || 32 ||


నిత్యం యః పఠతే స్తోత్రం బ్రహ్మభూతః స వై నరః |

తస్య దర్శనతః సర్వే దేవాః పూతా భవంతి వై || 33 ||


ఏవం తస్య వచః శ్రుత్వా ప్రహృష్టా దేవతర్షయః |

ఊచుః కరపుటాః సర్వే భక్తియుక్తా గజాననమ్ || 34 ||


ఇతీ శ్రీ ఏకదంతస్తోత్రం సంపూర్ణమ్ ||

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు